ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

చంద్రబాబు అమెరికా టూర్

Posted 7 months ago state politics

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలో తొలిరోజు పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా గూగుల్‌ ఉపాధ్యక్షుడు టామ్‌ మూర్‌.. చంద్రబాబుతో భేటీ అయి గూగుల్‌ ప్రస్తుత ఆవిష్కరణల గురించి వివరించారు. అనంతరం ప్లెక్స్‌ ట్రానిక్స్‌ సీఈవో మైక్‌ మెక్‌ సమరతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వనరుల గురించి వివరించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనిపై స్పందించిన మైక్‌ మెక్‌ విశాఖలో ఇప్పటికే తమ ఉనికి ఉందని గుర్తుచేశారు. భారత్‌లో సంస్థ విస్తరణకు గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు.

Most Read