కోహ్లీ, అనుష్కల పెళ్లి డేట్ ఫిక్స్

Posted 2 months ago | Category : sports

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు పెళ్లిచేసుకొని ఎట్టకేలకు ఒక ఇంటివాళ్లు అవుతున్నారట. 2015 నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ మధ్యలో విడిపోయి మళ్లీ ఒకటయ్యారు. అప్పటి నుంచి ప్రేమపక్షుల్లా విహరిస్తున్న ఈ జంట వచ్చే వారం ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారట.

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. డిసెంబర్ 9, 10, 11, 12 తేదీల్లో ఇటలీలో వీరి పెళ్లి వేడుక జరుగనున్నట్లు సమాచారం.ఇందుకోసమే డిసెంబర్ 10 నుంచి విరాట్ శ్రీలంకతో జరిగే.. వన్డే, టీ-20 మ్యాచ్‌ల నుంచి విరామం విరాట్ విరామం తీసుకున్నాడని, అనుష్క కూడా ఆ సమయంలో సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గుట్టచప్పుడు కాకుండా ఈ వేడుక జరుగాలని విరాట్, అనుష్క భావిస్తున్నారట.

ఇందుకోసం ఇద్దరి కుటుంబసభ్యులు, సన్నిహితులు మినహా వేరే ఎవరిని వివాహానికి ఆహ్వానించడంలేదని తెలుస్తోంది. అయితే ఈ వివాహం కోసం ఇప్పటికే ఇద్దరి కుటుంబసభ్యులు, సన్నిహితులు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారట. అయితే విరాట్ సహచర క్రికెటర్లు, ఇతర స్నేహితుల కోసం ఈ నెల 21న ప్రత్యేకంగా ఢిల్లీలో ఓ రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.


చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 20 hours ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted a day ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 2 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 4 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 5 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 5 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 7 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 7 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

ఇండియా బ్యాట్ ఫస్ట్....4th వన్డే.......!

Posted 8 days ago | Category : sports

ఇండియా బ్యాట్ ఫస్ట్....4th వన్డే.......!

దక్షిణాఫ్రికాతో నేడు నాలుగో వన్డే..!

Posted 8 days ago | Category : sports

దక్షిణాఫ్రికాతో నేడు నాలుగో వన్డే..!

రేపు గెలిస్తే రికార్డు మనదే.......!

Posted 9 days ago | Category : sports

రేపు గెలిస్తే రికార్డు మనదే.......!