మద్యం వ్యతిరేక పోరాటం ఫ్యాషనైంది !

Posted 7 months ago | Category : politics

అక్రమ మద్యం దుకాణాలపై పోరాడుతున్న మహిళలపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్ర అసెంబ్లీ వేదికగా నోరు పారేసుకోవడం వివాదాస్పదమైనది. మహిళలు, చిన్న పిల్లలు మద్యం వ్యతిరేక ఆందోళనలు చేపట్టడం ఫ్యాషనైందని ముఖ్యమంత్రి  అక్కసు వెళ్లగక్కారు. అక్రమ మద్యం దుకాణాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కె.ఆర్‌.రామస్వామి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడంతో ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. 

హోం శాఖకు నిధుల కేటాయింపుపై చర్చ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ తిరుపూర్‌ ఘటనలో పోలీసులు మహిళా నిరసన కారులను కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ముఖ్యమంత్రి సందిస్తూ, 'నేను తిరుపూర్‌ ఘటనపై వివరణ ఇచ్చాను. మద్యం వ్యతిరేక ఉద్యమం పేరుతో మహిళలు, పిల్లలు భాగస్వాములను చేయడం ఫ్యాషనైపోయింది. పోలీసులు వారి విధులు వారు నిర్వహిస్తున్నారు.' అని పళనిస్వామి పేర్కొన్నారు.

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

Posted 3 hours ago | Category : politics

దెందులూరు ఏం ఎల్ ఏ చింతమనేని  ప్రభాకర్ : denduluru mla chintamaneni prabhakar ins.media

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

Posted 3 hours ago | Category : politics

బీజేపీ కి నాగం గుడ్ బై... ఆ పార్టీ లోకి జంప్ !

రంగం లోకి లోకనాయకుడు....!

Posted 5 hours ago | Category : politics

రంగం లోకి  లోకనాయకుడు....!

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted a day ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted a day ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted a day ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 3 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 3 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 4 days ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!