ప్రపంచంలో మరో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌

Posted 4 months ago | Category : world

ఆవిష్కరించిన చైనా

ప్రపంచం లోనే అతిపెద్దదైన మరో నూతన విమానా శ్రయాన్ని చైనా ఆవిష్కరిం చింది. రూ. 78 వేల కోట్ల భారీ వ్యయంతో దీన్ని బీజింగ్‌లో నిర్మిస్తు న్నారు. ఈ విమానాశ్రయ సేవలు 2019 అక్టోబర్లో పూర్తి అందుబాటు లోకి వస్తాయి. 47 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించడానికి 52 వేల టన్నుల స్టీలు, 1.6 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు. ఆరంభంలో ఈ ఎయిర్‌ పోర్ట్‌ ద్వారా ఏడాదికి 45 మిలియన్ల మంది ప్రయాణిస్తారని అంచనా. తర్వాత ఏటా 100 మిలియన్ల మందికి ఈ విమానాశ్రయం సేవలు అందించనుంది.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 9 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 10 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!