//single page style gallary page

ఆంధ్రప్రదేశ్ కి మరో అంతర్జాతీయ సంస్థ

Posted a month ago | Category : state politics

ఆంధ్రప్రదేశ్ కి మరో అంతర్జాతీయ కంపెని వస్తుంది. వినోద రంగంలో, ఎలక్ట్రానిక్ రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న.. సోని కార్పొరేషన్‌ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి గాను ముందుకి వస్తుంది. అమరావతిలో ఏర్పాటు చేసే మీడియా సిటీలో తనదైన పాత్ర పోషించేందుకు ముందుకొచ్చింది. ఎలకా్ట్రనిక్స్‌లో పేరొందిన సోని కార్పొరేషన్‌.. సోని పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో సినిమాల నిర్మాణం, పంపిణీ చేస్తోంది.

సోని మ్యూజిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో ఆడియో మ్యూజిక్‌ రంగంలోనూ ఉంది. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు.. ఏపీఎన్‌ఆర్‌టీ ఛైర్మన్‌ రవికుమార్‌ వేమూరితో కలిసి శుక్రవారమిక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక్కడ నిర్మించే స్టూడియోల్లో తమ సంస్థ నిర్మించే సినిమాలు తీసేందుకు, స్థానిక నిర్మాతల భాగస్వామ్యంతో సినిమాలు తీసేందుకు సోని ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎపి ఎన్నార్టి కీలక పాత్ర పోషించింది. గత రెండేళ్లుగా సంస్థను ఇక్కడకు తీసుకురావడానికి గాను ప్రయత్నాలు చేస్తుంది.


వాల్మీకి కిషన్ కు అత్యుత్తమ రోటేరియన్ పురష్కారం ...!

Posted an hour ago | Category : state

వాల్మీకి కిషన్ కు అత్యుత్తమ రోటేరియన్ పురష్కారం ...!

హైదరాబాద్ లో దారుణం .... మరో చిన్నారిని చిదిమేసిన కారు

Posted 2 hours ago | Category : state

హైదరాబాద్ లో దారుణం .... మరో చిన్నారిని చిదిమేసిన కారు

గంటా కి వైసీపీ ఆహ్వానం... ఫలించిన వ్యూహం...!

Posted 3 hours ago | Category : politics

గంటా కి  వైసీపీ ఆహ్వానం... ఫలించిన వ్యూహం...!

కడపలో బాబు మార్క్ రాజకీయం... వైసీపీ షాక్...!

Posted 3 hours ago | Category : politics

కడపలో బాబు మార్క్ రాజకీయం... వైసీపీ షాక్...!

నరేంద్ర మోదీ నా రాముడు: జశోదాబెన్

Posted 3 hours ago | Category : politics

నరేంద్ర మోదీ నా రాముడు: జశోదాబెన్

రైతు బీమా " పథకం గైడ్ లైన్స్ విడుదల..!!

Posted 4 hours ago | Category : politics

రైతు బీమా " పథకం గైడ్ లైన్స్ విడుదల..!!

195వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర షెడ్యూల్‌

Posted 5 hours ago | Category : politics

195వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర షెడ్యూల్‌

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 19 hours ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 19 hours ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 19 hours ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 19 hours ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!