//single page style gallary page

పాదయాత్ర కి మరో బ్రేక్

Posted a year ago | Category : politics

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు మరోమారు బ్రేక్ పడింది.

నేడు సీబీఐ కోర్టులో జగన్ హాజరుకావాల్సి ఉండడంతో పాదయాత్రను మధ్యలో ముగించి హైదరాబాద్ చేరుకున్నారు. పాదయాత్రలో భాగంగా గురువారం జగన్ కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పర్యటించారు. మామూలుగానే ప్రజలకు బోలెడన్ని హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.

పాదయాత్ర నేపథ్యంలో తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ పెట్టుకున్న పిటిషన్‌ను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు కొట్టివేయడంతో పాదయాత్రకు ప్రతివారం బ్రేక్ పడుతోంది. నేడు కోర్టులో హాజరుకావాల్సి ఉండడంతో గురువారం వెల్దుర్తిలో పర్యటన ముగించుకున్న ఆయన హైదరాబాద్ బయల్దేరారు.

పాదయాత్ర ఆపిన చోటు నుంచే శనివారం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. జగన్ పాదయాత్ర చేపట్టాక సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇది మూడోసారి.


తెలంగాణా స్పీకర్ గా పోచారం పేరు ఖరారు ?

Posted 2 hours ago | Category : state politics

 తెలంగాణా స్పీకర్ గా పోచారం పేరు ఖరారు ?

ఎమ్మెల్సీలపై వేటు ... న్యాయ పోరాటం చేస్తాం అంటూ నిర్ణయంపై మండిపాటు

Posted 3 hours ago | Category : state politics

ఎమ్మెల్సీలపై వేటు ... న్యాయ పోరాటం చేస్తాం అంటూ నిర్ణయంపై మండిపాటు

ఏపీలో హాట్ టాపిక్ ...అమరావతికి కేసీఆర్ ఎందుకంటే

Posted 3 hours ago | Category : state politics

  ఏపీలో హాట్ టాపిక్ ...అమరావతికి కేసీఆర్ ఎందుకంటే

టీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత

Posted 4 hours ago | Category : state politics

టీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత

కాంగ్రెస్‌కు షాక్‌

Posted 4 hours ago | Category : national politics

కాంగ్రెస్‌కు షాక్‌

త్వరలో కేసీఆర్ ను కలవనున్న జగన్ ... ఎక్కడో తెలుసా

Posted 4 days ago | Category : state politics

త్వరలో కేసీఆర్ ను కలవనున్న జగన్ ... ఎక్కడో తెలుసా

టోల్ ట్యాక్స్ రద్దు చేసిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు .. పండగ చేస్కొండి

Posted 4 days ago | Category : state politics

 టోల్ ట్యాక్స్ రద్దు చేసిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు .. పండగ చేస్కొండి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోటీపై చంద్రబాబు సంచలన నిర్ణయం

Posted 4 days ago | Category : state politics

 తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోటీపై చంద్రబాబు సంచలన నిర్ణయం

టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ...అక్కడనుండే పోటీ

Posted 4 days ago | Category : state politics

టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ...అక్కడనుండే పోటీ

కాంగ్రెస్ కు భారీ షాక్ ... సబితా తో పాటు ఆరుగురు గులాబీ తీర్ధం

Posted 5 days ago | Category : state politics

కాంగ్రెస్ కు భారీ షాక్ ... సబితా తో పాటు ఆరుగురు గులాబీ తీర్ధం

బిజెపి అధిష్టానంపై గుర్రుగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.....ఎందుకంటే

Posted 5 days ago | Category : state politics

బిజెపి అధిష్టానంపై గుర్రుగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలు.....ఎందుకంటే