కృష్ణా నదిలో మరో పడవ బోల్తా...!

Posted 3 months ago | Category : state

కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండల పరిధిలో కృష్ణా నదిలో బోటు బోల్తా పడి 20 మంది మృతిచెందిన విషయం మరవక ముందే కృష్ణా నదిలో మరో పడవ బోల్తా కొట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

వివరాల లోకి వెళితే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడింది. నదిలోని ఇసుకను పడవలోకి నింపి తీసుకొస్తుండగా పడవ ఒక్కసారిగా తిరగబడి బోల్తా కొట్టింది.

ఆ సమయంలో పడవలో ఉన్న కార్మికులు కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పినట్లైంది. అయితే ఇటీవలే జరిగిన పడవ ప్రమాదం పై ఇంకా విచారణకొనసాగుతూనేఉంది.


నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 27 minutes ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 12 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 12 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 14 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 16 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 18 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 18 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 20 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

పరారీలో కిలాడి లేడీ..!

Posted a day ago | Category : state

 పరారీలో కిలాడి లేడీ..!

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

Posted a day ago | Category : state

తత్కాల్‌ టికెట్లపై వంద శాతం రీఫండ్‌..!

హైదరాబాద్ లో మందు బాబులు..!

Posted a day ago | Category : state

హైదరాబాద్ లో మందు బాబులు..!