//single page style gallary page

అనిల్ అంబానీ 'బిగ్‌ టీవీ'ని అమ్మేశారా ?

Posted 6 months ago | Category : business

తమకున్న అప్పులను తగ్గించుకోవడంలో భాగంగా డీటీహెచ్‌ (డైరెక్ట్ టు హోమ్) సేవల బ్రాండ్ బిగ్‌ టీవీని విక్రయించినట్టు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన అనిల్ అంబానీ నేతృత్వంలోని సంస్థ, పెంటెల్‌ టెక్నాలజీస్‌, వీకాన్‌ మీడియా అండ్‌ టెలివిజన్‌ కు బిగ్ టీవీని విక్రయించినట్టు పేర్కొంది. అయితే ఎంత మొత్తానికి డీల్ కుదిరిందన్న విషయాన్ని మాత్రం ఆర్ కామ్ వెల్లడించలేదు.

తమ రుణ భారాన్ని తగ్గించేందుకు ఈ లావాదేవీ ఉపయుక్తకరమని, డీల్ తరువాత, ఆర్‌ కామ్‌ వాటాదార్లకు, రుణదాతలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. తాము బిగ్ టీవీని విక్రయించినా, తమ సేవలను వాడుకుంటున్న 12 లక్షల మంది కస్టమర్లకు ఎంటర్ టెయిన్ మెంట్ సర్వీసెస్ విషయంలో అంతరాయం ఉండదని తెలిపింది. సంస్థలో విధులు నిర్వహిస్తున్న 500 మంది కొనసాగుతారని పేర్కొంది.


షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

Posted 11 days ago | Category : business

షియోమీ నుండి మరో అద్భుతమైన ఫోన్..!

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

Posted 14 days ago | Category : business

రేజ్యుం ఇస్తున్నారా..? అయితే ఇక జాగ్రత్త

బ్యాంకింగ్ వ్యవస్థ పై సివిసి కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

Posted 2 months ago | Category : business

 బ్యాంకింగ్ వ్యవస్థ పై  సివిసి  కెవి చౌదరి సంచలన వ్యాఖ్యలు....!

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

Posted 2 months ago | Category : business

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

లాభాలలో స్టాక్ మార్కెట్లు

Posted 3 months ago | Category : business

లాభాలలో స్టాక్ మార్కెట్లు

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 3 months ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 3 months ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 3 months ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 3 months ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 3 months ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 3 months ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..