//single page style gallary page

ఏపీలో మరో ఎన్నికకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం

Posted 9 months ago | Category : politics

ఇటీవలే నంద్యాల్లో, కాకినాడలో ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈ రెండు చోట్లా అధికార తెలుగుదేశం పార్టీనే విజయం సాధించింది. మరి ఆ ఆత్మవిశ్వాసంతోనో ఏమో కానీ గ్రేటర్ విశాఖ ఎన్నికలు ఇదే ఊపులో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భావిస్తోందనే మాట వినిపిస్తోంది.ఈ ఏడాది డిసెంబర్లోనే జీవీఎంసీ ఎన్నికలు జరగనున్నాయని సమాచారం.

గత ఐదేళ్లుగా జీవీఎంసీ అధికారుల పాలనలోనే ఉంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వస్తోంది. జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి కూడా అంత ఉత్సాహం లేదనే మాట వినిపించింది ఇన్నాళ్లూ. అయితే నంద్యాల్లో, కాకినాడలో వచ్చిన ఫలితాలతో ప్రభుత్వానికి ఉత్సాహం వచ్చిందని చట్టపరమైన అడ్డంకులు అన్నీ తొలగించి ఈ ఏడాది డిసెంబర్ కళ్లా జీవీఎంసీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ జీవీఎంసీ ఎన్నికలు వస్తే ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కినట్లేనని చెప్పాలి.


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 5 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 12 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 19 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 24 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 25 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 30 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 4 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 5 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!