ఆర్.నారాయణమూర్తి పై షాకింగ్ కామెంట్స్ చేసిన టాప్ యాంకర్

Posted a month ago | Category : movies

బుల్లితెరపై సందడి చేసే సీనియర్ యాంకర్స్ లో సుమ తరువాత వినిపించే పేరు 'ఝాన్సీ'. ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ .. స్టేజ్ షోస్ చేసిన ఝాన్సీ .. ఆ తరువాత తెలుగు తెరపై నటిగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ, నటన పరంగా తనదైన ముద్ర వేయడం ఆమె ప్రత్యేకత. అలాంటి ఝాన్సీ ఒక ప్రశ్నకి సమాధానంగా .. ఆర్.నారాయణమూర్తితో తనకి జరిగిన గొడవను గురించి ప్రస్తావించింది.

" సగం సినిమా చేసిన తరువాత ఆయనకి నా ప్రవర్తన నచ్చలేదట. సెట్లో కూర్చుని సరదాగా మాట్లాడుకోవడం .. నవ్వుకోవడం ఆయనకి నచ్చలేదట. దర్శక నిర్మాతగా ఆయన ఆ సినిమా చేస్తున్నారు. అంతకుముందు ఆయనతో నాకు పరిచయం లేదు. నా మీద కోపంతో నా పాత్ర ప్రమేయం లేకుండగా ఉండటం కోసం ఆయన క్లైమాక్స్ ను కూడా మార్చేశారు. అన్న చనిపోతే చెల్లెలుగా నేను క్లైమాక్స్ ను లీడ్ చేస్తూ  .. ఊరందరినీ కలుపుకుని చాలా పెద్ద ఫైట్ చేయాలి"

"కానీ నా ప్రవర్తన ఆయనకి నచ్చలేదు కాబట్టి .. నాలుగు రోజుల పాటు షూటింగ్ లేకుండగా నేను బయట కూర్చున్నాను. ఏంటి విషయం .. అని నేను అనుకుంటూ ఉంటే .. "లోపల క్లైమాక్స్ చేస్తున్నారే .. క్లైమాక్స్ మార్చేశారు .. అన్న కేరక్టర్ బతికి వచ్చేసింది" అని తెలంగాణ శకుంతల చెప్పారు. "నా ప్రవర్తన నచ్చడం లేదని నా కేరక్టర్ మార్చేయడం నాకొక శిక్షగా ఆయన భావించారు. ఆయన మీద జోకులేసుకుని మేం నవ్వుకున్నట్టుగా అపార్థం చేసుకుని అలా చేశారు. అందుకే ఆ సినిమా చేయనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను" అంటూ చెప్పుకొచ్చింది.        


రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

Posted 38 minutes ago | Category : movies

రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

భావన పెళ్లి వీడియో వైరల్...!

Posted 2 hours ago | Category : movies

భావన పెళ్లి వీడియో వైరల్...!

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

Posted 5 hours ago | Category : movies

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

ముఖ్యమంత్రిగా మహేష్..!

Posted 6 hours ago | Category : movies

ముఖ్యమంత్రిగా మహేష్..!

‘పద్మావత్’ సినిమా రివ్యూ

Posted 6 hours ago | Category : movies

‘పద్మావత్’ సినిమా రివ్యూ

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

Posted 21 hours ago | Category : movies

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

మరో దెబ్బ ఖాయమేనా !

Posted 21 hours ago | Category : movies

మరో దెబ్బ ఖాయమేనా !

హాలీవుడ్ కి రకుల్ అన్న !

Posted a day ago | Category : movies

హాలీవుడ్ కి రకుల్ అన్న !

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

Posted a day ago | Category : movies

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

Posted a day ago | Category : movies

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!

Posted a day ago | Category : movies

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!