//single page style gallary page

ఆనం బ్రదర్స్ ఇంట విషాదం...!

Posted a year ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరి రాజకీయాల్లో ఎక్కువగా ఆనం సోదరుల పేర్లు వినిపిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు కాంగ్రెస్ లో తమ సత్తా చాటారు ఆనం సోదరులు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో టీడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు టీడీపీ లో చేరిపోయారు.

ఇక ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆనం వివేకానంద రెడ్డి ఎన్నో సంచలనాలు సృష్టించారు. ప్రస్తుతం ఆనం ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆనం సోదరుల తల్లి ఆనం వెంకటరమణమ్మ కన్నుమూశారు.

ఆమెకు నలుగు కుమారులు..ఆనం వివేకానందరెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి వీరిద్దరినీ ఆనం బ్రదర్స్ అని అంటారు. మరో ఇద్దరు కుమారులు ఆనం జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. 98ఏళ్ల వెంకటరమణ్మకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 19 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 21 hours ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted a day ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్