//single page style gallary page

ఉగ్రవాదిని పెండ్లాడిన ఎఫ్‌బీఐ ఏజెంటు

Posted a year ago | Category : world

ఉగ్రవాదిపై నిఘా వేయమంటే ఓ ఎఫ్‌బీఐ ఏజెంట్ ఏకంగా అతడిని పెండ్లిచేసుకున్నది. తప్పు తెలుసుకుని వెనుకకు వచ్చిన ఆమెకు రెండేండ్ల జైలుశిక్ష పడింది. సీఎన్‌ఎన్ చానెల్ ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. ఐఎస్ ఉగ్రవాది డెనిస్ కస్పర్ట్ అలియాస్ అబూతాలా అల్-అల్మానీకి ఏదోరకంగా దగ్గరై అతని గురించి సమాచారం సేకరించాలంటూ అమెరికా నిఘా సంస్థ (ఎఫ్‌బీఐ) డేనియెలా గ్రీన్ అనే ఏజెంట్‌కు బాధ్యత అప్పగించింది. స్కైప్ వంటి ఆన్‌లైన్ టూల్స్ ద్వారా ఆమె అల్మానీతో పరిచయం పెంచుకున్నది. ఆ తర్వాత ఎఫ్‌బీఐకి చెప్పకుండా సిరియా వెళ్ల్లిపోయి ఏకంగా పెండ్లి చేసుకున్నది. జర్మనీకి చెందిన అల్మానీ ఇస్లాం మతంలోకి మారిపోయి సిరియా వెళ్లాడు. ఐఎస్‌లో చేరి జర్మన్లను రిక్రూట్ చేసుకోవడం పనిగా పెట్టుకున్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను హెచ్చరిస్తూ ప్రసంగించే వీడియో ద్వారా అల్మానీ ప్రపంచానికి తెలిశాడు. అతడిని పెండ్లి చేసుకున్న గ్రీన్ ఎఫ్‌బీఐ దర్యాప్తు గురించి అతనికి చెప్పేసింది. కొన్నాళ్లు సిరియాలో అతనితో గడిపిన తర్వాత తాను తప్పు చేశానని గ్రహించి వెనుకకు వచ్చేసింది. ఎఫ్‌బీఐ ప్రతిష్ఠను దెబ్బతీసే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. కోర్టు ఆమెకు రెండేండ్లు జైలుశిక్ష విధించింది.


విజ‌య మాల్యా భార్య.. న్యూడ్ ఫొటోలు లీక్..!

Posted 5 days ago | Category : world sports

విజ‌య మాల్యా భార్య.. న్యూడ్ ఫొటోలు లీక్..!

ఉగ్రవాదం లో మొదటి ప్లేస్ లో పాకిస్తాన్.....!

Posted 16 days ago | Category : world

ఉగ్రవాదం లో మొదటి ప్లేస్ లో పాకిస్తాన్.....!

వారి కలయిక బెడ్‌పై ముగిసింది. శమి భార్య సంచలన ఆరోపణలు

Posted a month ago | Category : sports world

వారి కలయిక బెడ్‌పై ముగిసింది. శమి భార్య సంచలన ఆరోపణలు

వైరల్ అవుతున్న ఫోటోలో వున్నది ఎవరు....!

Posted a month ago | Category : world

వైరల్ అవుతున్న ఫోటోలో వున్నది ఎవరు....!

రష్యాని వణికిస్తున్న బ్యాగ్...!

Posted a month ago | Category : world

రష్యాని వణికిస్తున్న బ్యాగ్...!

శ్రీ దేవి మరణానికి అసలు కారణం ఇప్పటికి బయట పడింది !

Posted a month ago | Category : world

శ్రీ దేవి మరణానికి అసలు కారణం ఇప్పటికి బయట పడింది !

ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన 99 ఏళ్ళజార్జ్ ..!

Posted 2 months ago | Category : world

ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన 99 ఏళ్ళజార్జ్ ..!

దుబాయ్ వెళ్లేముందు ఏమి జరిగిందంటే ?

Posted 2 months ago | Category : world

దుబాయ్ వెళ్లేముందు ఏమి జరిగిందంటే ?

శ్రీ దేవి చీకటి కోణాన్ని బయట పెట్టిన వర్మ : వింటే కన్నీరు ఆగదు

Posted 2 months ago | Category : world

శ్రీ దేవి చీకటి కోణాన్ని బయట పెట్టిన వర్మ : వింటే కన్నీరు ఆగదు

700 ... మంది పౌరుల ప్రాణాలను తీసిన ప్రభుత్వం

Posted 2 months ago | Category : world

700 ...  మంది  పౌరుల  ప్రాణాలను తీసిన ప్రభుత్వం

శ్రీ దేవి మృత దేహాన్ని అప్పగించాలేము : షాక్ ఇచ్చిన దుబాయ్ పోలీసులు

Posted 2 months ago | Category : world

శ్రీ దేవి మృత దేహాన్ని అప్పగించాలేము : షాక్ ఇచ్చిన దుబాయ్ పోలీసులు