అద్భుతమనుకుంటే.. అమాంతం మీదపడింది!

Posted a year ago | Category : world

న్యూయార్క్‌: గజగజ వణికే చలిలో రైలు కోసం ఎదురుచూస్తున్నారు వారంతా. దూరం నుంచి రైలు వస్తోంది. పట్టాలను కప్పేసిన మంచును చీల్చుకుంటూ వస్తున్న ఆ రైలును చూసి అందరూ మంత్రముగ్ధులై ఆహా! ఏమి దృశ్యం అనుకున్నారు. కానీ ఆ రైలు వేగం ధాటికి మంచు సముద్ర కెరటంలా మారి అక్కడి ప్రయాణికులను ముంచేసింది. అమెరికాలోని న్యూయార్క్‌లోని ఓ రైల్వేస్టేషన్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

న్యూయార్క్‌లో గత రెండు రోజులుగా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. నగరాలన్నీ మంచు దుప్పటి కప్పుకొన్నాయి. పట్టాలపై భారీగా మంచు పేరుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. బుధవారం ఉదయం రైన్‌క్లిఫ్‌లోని ఆమ్‌ట్రాక్‌ స్టేషన్‌కు వస్తున్న ఓ రైలు పట్టాలపై ఉన్న మంచును ఢీకొడుతూ స్టేషన్‌ వద్దకు వస్తోంది. ఇది చూసిన ప్రయాణికులు రైలును చూసేందుకు ముందుకొచ్చారు. కొందరేమో.. రైలు మంచును ఢీకొడుతున్న దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. అయితే ఇంతలోనే వూహించని ఘటన ఎదురైంది. పట్టాలపై గుట్టలుగా ఉన్న మంచును రైలు ఢీకొట్టడంతో అది భారీగా ఎగిసి పక్కనే ఉన్న ప్రయాణికులపై పడింది. దీంతో వారు మంచు గడ్డల కింద చిక్కుకుపోయారు. ఈ వీడియోను కొందరు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 9 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!