//single page style gallary page

ప్రశాంత్ కిషోర్ ఉద్యోగానికి అమిత్ షా తో ముప్పు !

Posted 10 months ago | Category : politics

ఆంధ్ర ప్రదేశ్ లో తమను అధికారంలోకి తీసుకు రాగాల దిక్కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రమే అని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకొంటే, ఇప్పుటు తన ఉద్యోగానికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నుండి ముప్పు ఏర్పడడంతో గిలగిలా కొట్టుకొంటున్నారు. 

మూడేళ్ళ క్రితం బీహార్ లో `మహాకూటమి' ఏర్పాటు ద్వారా అధికారం లోకి రావడానికి సహకరించినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వ సలహాదారునిగా నియమించడం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహణలో కీలక పాత్ర వహించిన కిషోర్ అమిత్ షా బీజేపీకి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి బీజేపీ కి దూరం అయ్యారు. 

అమిత్ షా తో పడక పోవడంతో దూరమైన కిషోర్ ఇప్పుడు తిరిగి ఎన్డీయే కూటమిలో చేరిన నితీష్ ప్రభుత్వంలో కొనసాగడానికి ఏర్పడింది. బీజేపీ తో పొత్తు ఏర్పర్చుకొనే సమయంలోనే ప్రశాంత్ కిషోర్ ను సలహాదారునిగా తొలగించ వలసిందే అని షా స్పష్టం చేసిన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నారు. 

దానితో "బిగ్ బాస్" అమిత్ షా తో సంధి చేసుకొంటే గాని పదవిలో కొనసాగడం వీలు లేదని నితీష్ స్పష్టం చేయడంతో ప్రశాంత్ కు దిక్కుతోచ లేదు. ఈ మధ్య ఇద్దరికీ తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా అమిత్ షా ను కలసి సయోధ్య కోసం ప్రయత్నం చేశారు. అయినా అమిత్ షా పట్టీపట్టన్నట్లు వ్యవహరించడంతో ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా తన పదవిని నుండి వైదొలిగారు. 

ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ఎన్నికల అనంతరం ఉత్తరాదిన ఏ రాజకీయ పార్టీ కూడా పీకే సేవలను కొందరం లేదు. దానితో దక్షిణాదివైపు ద్రుష్టి సారించారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి కనిపించగా, తమిళనాడులో డీయంకే నేత యంకె స్టాలిన్ కు సేవలు అందించే అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 


ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Posted 4 minutes ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ : జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

Posted 12 minutes ago | Category : politics

బ్రేకింగ్ న్యూస్ :  జమ్మూకాశ్మీర్ లో గవర్నర్ పాలన......రాష్ట్రపతి ఆమోదం..!

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

Posted 18 minutes ago | Category : politics

గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన పార్లమెంట్ సభ్యుడు.

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

Posted 23 minutes ago | Category : politics

26 నుండి పవన్ పోరాటయాత్ర...!

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

Posted 24 minutes ago | Category : politics

కమ్యూనికేషన్ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ...!

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

Posted 30 minutes ago | Category : politics

పాత్రికేయుల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు...!

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

Posted an hour ago | Category : politics

ముఖ్యమంత్రి కి తీవ్ర అస్వస్థత...!

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

Posted 4 hours ago | Category : politics

జనసేన లోకి మరో టీడీపీ కీలక నేత..!

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

Posted 5 hours ago | Category : politics

సీఎం కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ..!

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

Posted 8 hours ago | Category : politics

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్ష ....కడప లో హై అలెర్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!

Posted 8 hours ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..........!