//single page style gallary page

నితిన్ గడ్కరీ షష్టి పూర్తికి అమిత్ షా గైరాజరు !

Posted a year ago | Category : national politics

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గత వారం నాగపూర్ లో జరిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ షష్టి పూర్తి ఉత్సవానికి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గైరాజరు కావడం బిజెపి వర్గాలలో చర్చనీయాంశమైనది. ఆర్ యస్ యస్ అధినేత  మోహన్ భగవత్ కు సన్నిహితుడిగా భావించే నితిన్ గడ్కరీ ని బిజెపి లో ప్రధాని మోడీ- షా లకు ప్రత్యర్థిగా భావిస్తూ ఉంటారు. కేంద్ర మంత్రి వర్గ సమావేశాలలో మిగిలిన మంత్రులు అందరూ దాదాపు మౌనం వహిస్తూ ఉంటె ప్రతి అంశంపై నోరు విప్పే మంత్రిగా గడ్కరీ పేరొందారు కూడా. 

షష్టి పూర్తి ఉత్సవానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. వారిలో శరద్ పవర్, సుశీల్ కుమార్ షిండే, నారాయణ్ రాణే, ప్రఫుల్ పటేల్ వంటి వారున్నారు. పైగా మధ్య ప్రదేశ్, చ్చత్తిస్ ఘర్ ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. అయినా ఆహ్వాన పత్రికలో అందరికన్నా ముందు అమిత్ షా పేరు ముద్రించారు. చాలా ముందే షా తో మాట్లాడి ఆహ్వానం ముద్రించారు. 

అయితే రెండు రోజుల ముందు ఆ రోజు ఢిల్లీ లో మోడీ ప్రభుత్వ మూడేళ్ళ పాలన గురించి మీడియా కు విందు ఏర్పాటు చేస్తున్నందున రాలేక పోతున్నానని అంటూ షా తప్పుకున్నారు. అయితే రెండు రోజుల తరువాత అయన నాగపూర్ లో ఆర్ యస్ యస్ కేంద్ర కార్యాలయంకు రావడం బిజెపి వర్గాలకు విస్మయం కలిగించింది. ఉద్దేశ్య పూర్వకంగానే గడ్కరీ షష్టిపూర్తి కి గైరాజరు అయిన్నట్లు పలువురు భావిస్తున్నారు. 


సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

Posted 5 hours ago | Category : politics state

సీఎం చంద్ర‌బాబుపై వైర‌ల్ న్యూస్‌..!

చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

Posted 6 hours ago | Category : world national

చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

Posted 7 hours ago | Category : politics

జగన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

Posted 7 hours ago | Category : politics

చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు..

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

Posted 9 hours ago | Category : politics

ఫోర్‌స్టేట్స్ .....ఎన్నికలపై  ఆ నాలుగు రాష్ట్రాలేం చెబుతున్నాయి ...!

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

Posted 11 hours ago | Category : politics

నాయిని వ‌ర్గీయుల‌పై చేయి చేసుకున్న వీహెచ్‌..!

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

Posted 11 hours ago | Category : politics

తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న మోహన్ బాబు ... రీజన్ అదే

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

Posted 12 hours ago | Category : politics

చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయానికి రీజన్ అదే

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

Posted 12 hours ago | Category : politics

మేము కోరిన‌న్న సీట్లు ఇవ్వాల్సిందే..!

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

Posted 12 hours ago | Category : politics

హైటెన్ష‌న్ మ‌ధ్య మొద‌లైన పోలింగ్‌..!

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!

Posted 13 hours ago | Category : politics

ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు హెచ్చ‌రిక‌.. ఈ తేదీల్లో అస్స‌లు నామినేష‌న్ వేయ‌కండి..!