//single page style gallary page

రూ.30కే లీటర్ పెట్రోల్ లభిస్తుందా....?

Posted 2 years ago | Category : world

రూ.30కే లీటర్ పెట్రోల్ లభిస్తుంది అంటున్నారు నిపుణులు. పెట్రోల్ వినియోగాన్ని ప్రపంచ జనాభా గణనీయంగా తగ్గించనున్నారు. అందుకే రూ.30 కంటే తక్కువ ధరకే పెట్రోల్ లభించే అవకాశం ఉందని అమెరికన్ ఫ్యూచరిస్ట్ టోనీ సెబా అంటున్నారు. అదీ కూడా వచ్చే ఐదేళ్ళలో వీటి ధరలు గణనీయంగా పడిపోతాయని ఆయన చెపుతున్నారు.సాంకేతికత మరింత అడ్వాన్స్‌డ్ స్థాయికి చేరుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వినియోగం పెరుగుతోందట. దీంతో ఆయిల్ ధరలకు డిమాండ్ తగ్గిపోతుందని, ఈ కారణంగా బ్యారెల్ ముడి చమురు ధర 25 డాలర్లకు దిగువకు పడిపోతుందని అమెరికన్ ఫ్యూచరిస్ట్ టోనీ సెబా అంచనా వేస్తున్నారు.

పాతకాలం నాటి పెట్రోలు వాహనాలను ప్రజలు వాడటాన్ని మానకపోయినా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లు వాడకం భారీగా పెరుతుందని ఆయన చెపుతున్నారు. గతంలో సోలార్ పవర్‌పై సెబా చెప్పింది అక్షరాలా నిజమైంది. కాబట్టి ఆయిల్ ధరల విషయంలోనూ ఖచ్చితంగా అదే జరిగి తీరుతుందని అంటున్నారు. అంటే మరో 15 ఏళ్ల తర్వాత దేశంలో ఒక్క పెట్రోలు, డీజిల్ వాహనం కూడా కొనుగోలు కావంటా. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఐదేళ్లలో పెట్రోలు ధర లీటరుకు రూ.30కి పడిపోతుందన్న మాట నిజమనే అనిపిస్తోంది.


చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

Posted a month ago | Category : world national

చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

Posted 2 months ago | Category : world

 బిడ్డ స్పర్శతో బ్రతికిన తల్లి

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

Posted 2 months ago | Category : world national technology

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

Posted 2 months ago | Category : world

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Posted 2 months ago | Category : world

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే జరిమానా గా 25 వేలు ....!

Posted 2 months ago | Category : national world

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే  జరిమానా గా 25 వేలు ....!

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

Posted 2 months ago | Category : technology world

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Posted 3 months ago | Category : world sports

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 3 months ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 3 months ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted 3 months ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...