సెప్టెంబర్ 23, 24 లలో అమెరికా తెలుగు సాహితీ సదస్సు

Posted 5 months ago | Category : world

సెప్టెంబర్ 23, 24 తేదీలలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి  ప్రాంతంలో 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరుపుతున్నారు. బయట నుండి వచ్చే వారికి అతి తక్కువ ఖరీదులో వసతి ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక డాల్లస్  ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్ కి, అక్కడ నుంచి సభాస్థలికి ఉచితంగా షటిల్  సర్వీసు ఏర్పాటు చేస్తు వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, రాజధాని ప్రాంత తెలుగు సంఘం సంచాలకులు వంగూరి చిట్టెన్ రాజు, భాస్కర్ బొమ్మారెడ్డి తెలిపారు.

సదస్సు ప్రవేశ రుసుము ఒక్కొక్క వ్యక్ 50 డాలర్లు. ప్రతినిధులు అందరికీ రెండు రోజులు ఉదయం, మధ్యాహ్నం కాఫీ, ఫలహారాలు, మధ్యాహ్నం విందు భోజనం, ఈ సదస్సు సందర్భంగా ముద్రించబడి సదస్సులో విడుదల అయ్యే కనీసం మూడు పుస్తకాలు (అమెరికా తెలుగు కథానిక -13వ సంకలనం తో సహా, సుధేష్ణ సోమ గారి నవల 'నర్తకి' తో సహా..) ఏర్పాటు చేస్తున్నారు.

భారత దేశం నుంచి తనికెళ్ళ భరణి, కవి జొన్నవిత్తుల, అచ్చ తెనుగు అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఖదీర్ బాబు, ద్వానా శాస్త్రి, దాసరి అమరేంద్ర, కన్నెగంటి అనసూయ  మొదలైన లభ్దప్రతిష్టులైన రచయితలు ఈ సదస్సులో ఆత్మీయ అతిధులుగా పాల్గొననున్నారు. ఇక ఉత్తర అమెరికా నుంచి సుమారు 15 మంది పేరుగాంచిన సాహితీవేత్తలను ఆహ్వానించారు.  మరిన్ని వివరాలకు vangurifoundation@gmail.com ను సంప్రదించవచ్చు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!