//single page style gallary page

అమెజాన్‌లో 21 నుండి 24 వరకు 'గ్రేట్ ఇండియ‌న్' ఫెస్టివ‌ల్‌ ఆఫర్లు.

Posted a year ago | Category : business

విజయదశమి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్‌ దిగ్గజం అమెజాన్ నాలుగు రోజుల పాటు గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌ సేల్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్ ఈ నెల‌ 21 నుంచి 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో మొత్తం 40 వేల‌కు రకాలకు పైగా వస్తువులపై ఈ ఆఫ‌ర్లు కొనసాగుతాయి. అందులో ఎల‌క్ట్రానిక్స్‌పై 2500కు పైగా ఆఫ‌ర్లు, స్మార్ట్‌ఫోన్‌ల‌పై 500కుపైగా ఆఫ‌ర్లు ఉన్నాయి. హోమ్ అప్ల‌యెన్సెస్‌, ఫ్యాష‌న్ ఐట‌మ్స్‌ల‌ను కూడా డిస్కౌంట్ ధ‌ర‌ల‌కే కొను‌గోలు చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. ప్రముఖ కంపెనీలు అయిన ఆపిల్‌, సామ్‌సంగ్‌, వ‌న్‌ప్ల‌స్‌, లెనోవో వంటి మొబైల్ ఉత్ప‌త్తుల కంపెనీల నుంచి 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు పొందవ‌చ్చ‌ని పేర్కొంది. అంతేగాక, అమెజాన్ పే, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్ కార్డ్స్‌తో కొనుగోలు చేసేవారికి 10 శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.

కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ .....రోజుకి రూ.20 వేలు మాత్రమే ...!

Posted 13 days ago | Category : business

కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ .....రోజుకి రూ.20 వేలు  మాత్రమే ...!

జియో మరో బంపర్ ఆఫర్

Posted 22 days ago | Category : business

జియో మరో బంపర్ ఆఫర్

నారా బ్రాహ్మణి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

Posted 23 days ago | Category : politics business

 నారా బ్రాహ్మణి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

Posted 2 months ago | Category : business

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

Posted 2 months ago | Category : business

మళ్ళీ లాభాల బాట లో మర్కెట్స్ ....!

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

Posted 2 months ago | Category : business

ఐఫోన్ ప్రియులకి శుభవార్త....!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Posted 2 months ago | Category : business

భారీ నష్టాల్లో ముగిసిన  స్టాక్‌మార్కెట్లు

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

Posted 3 months ago | Category : business

సరికొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు...!

ఐకీయా వెనక ఉన్న అసలు నిజం ఇదే....

Posted 3 months ago | Category : business

 ఐకీయా వెనక ఉన్న  అసలు  నిజం ఇదే....

జోరుకి బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

Posted 3 months ago | Category : business

జోరుకి  బ్రేక్.... నష్టాల్లో స్టాక్ మార్కెట్ల...!

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!

Posted 3 months ago | Category : state business

ఇండియాలో ఐకియా స్టోర్..... హైదరాబాద్ లో ప్రారంభం!