అమెరికాలో అద్భుత దృశ్యం... సంపూర్ణ సూర్యగ్రహణం

Posted 6 months ago | Category : world

అమెరికాలో చాలా ఏళ్ల అనంతరం ఆగష్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాలు కనువిందు చేయనున్నాయి. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు పలు సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ఈ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు భారీ బెలూన్లను ఆకాశంలోకి పంపనుంది.

నాసా భాగస్వామ్యంతో మోంటనా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ఈ బెలూన్ల ప్రాజెక్టులో పాలుపంచుకుంటోంది. సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో దాదాపు 80 వేల అడుగుల ఎత్తువరకూ ఈ బెలూన్లను పంపనున్నారు. బెల్లూన్లకు అమర్చిన కెమెరాల ద్వారా గ్రహణ దృశ్యాలను చిత్రీకరించి లైవ్‌స్ట్రీమింగ్‌ చేయనున్నారు. 9 అడుగుల పొడవుండే ఈ భారీ బెలూన్లలో హీలియం వాయువును నింపనున్నారు.

అత్యంత నాణ్యతతో కూడిన వీడియోలను, చిత్రాలను అందించే కెమెరాలను ఇందులో పొందుపరుస్తున్నారు. అమెరికాలోని దాదాపు 50 ప్రాంతాల నుంచి వీటిని గాలిలోకి వదలనున్నారు. బెలూన్ల నుంచి అందే దృశ్యాలను లైవ్‌స్ట్రీమింగ్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ దృశ్యాల ఆధారంగా పరిశోధకులు సూర్యుని కాంతి వలయం, చంద్ర కక్ష్యపై పరిశోధనలు చేపట్టనున్నారు. 1979 తర్వాత అమెరికాలో ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!