//single page style gallary page

బీజేపీ లోకి అమర్ సింగ్.. శివపాల్ కై గాలం !

Posted a year ago | Category : politics

సమాజ్ వాద్ పార్టీ  నుండి బహిష్కరణకు గురైన వివాదాస్పద యంపీ అమర్ సింగ్  ఇప్పుడు బీజేపీలో చేరడానికి సిద్దపడుతున్నారు. బీజేపీ వ్యూహంలో భాగంగానే యుపి ఎన్నికల ముందు గత సంవత్సరం ఎస్పీ లో తిరిగి చేరి, శివపాల్ యాదవ్  సహకారంతో తండ్రి-కొడుకుల మధ్య చిచ్చు పెట్టాడని అంటుంటారు. 

ఇప్పుడు రాజ్యసభలో అన్ని విషయాలలో బీజేపీ తోనే ఉంటున్నారు. తనను చేర్చు కోవడానికి బీజేపీ ఓకే అంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తిరిగి యూపీ నుండి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందడానికి సిద్ధంగా ఉన్నారు.

 అయితే శివపాల్ యాదవ్ ను కూడా తనతో తీసుకు రావాలని బీజేపీ పట్టుబడుతున్నది. యాదవ్ వస్తే ఆయనతో పాటు మరి  కొందరు  శాసన సభ్యులు కూడా రావచ్చని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై శివపాల్ యాదవ్ నోరు విప్పడం లేదు. సొంతంగా ఒక పార్టీ పెడుతున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. 

వచ్చే సంవత్సరం పదవీకాలం ముగిసే రాజ్యసభ సభ్యులు కొందరితో పాటు ఎస్పీ నుండి పలువురు నాయకులు బీజేపీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నా వారెవ్వరి పట్ల ఆ పార్టీ ఆసక్తి చూపడం లేదు. కేవలం అమర్ సింగ్, శివపాల్ యాదవ్ ల పైననే దృష్టి సారించింది. 


ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Posted 2 hours ago | Category : politics state

 ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

Posted 2 hours ago | Category : politics state

 ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

Posted 2 hours ago | Category : politics national

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న అమృత ....!

Posted 3 hours ago | Category : national politics state

 మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న  అమృత ....!

రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ..!

Posted 3 hours ago | Category : politics movies

రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ..!

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

Posted 3 hours ago | Category : politics business

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలంటేనే.. భ‌య‌ప‌డుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి..!

Posted 4 hours ago | Category : state politics

ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలంటేనే.. భ‌య‌ప‌డుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి..!

గ్రూపులే గుదిబండ‌ల‌య్యాయి..!

Posted 4 hours ago | Category : politics state

గ్రూపులే గుదిబండ‌ల‌య్యాయి..!

రాహుల్ వేసిన స్కెచ్‌తో.. మోడీకి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి.!

Posted 4 hours ago | Category : politics national

రాహుల్ వేసిన స్కెచ్‌తో.. మోడీకి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి.!

జగన్ ప్రజాసంకల్ప యాత్ర @ 3000 KM

Posted a day ago | Category : politics

 జగన్ ప్రజాసంకల్ప యాత్ర @ 3000 KM

న‌లుగురిలో నవ్వులపాలై. ఆపై ఓట‌మిపాలై..!

Posted a day ago | Category : state politics

న‌లుగురిలో నవ్వులపాలై. ఆపై ఓట‌మిపాలై..!