బిజెపి లో చేరనున్న అక్షయకుమార్‌

Posted 8 months ago | Category : politics

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయకుమార్‌ రాజకీయ రంగ ప్రవేశం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు  తెలుస్తోంది. బిజెపి లో చేరి 2019 ఎన్నికలలో లోక్ సభ కు పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ఉద్దేశంతోనే ఈ మధ్య కాలంలో అక్షయ్‌ సామాజిక అంశాల నేపథ్యంలో వచ్చే సినిమాల్లో నటిస్తున్నట్లు సినిమా వర్గాలు భావిస్తున్నాయి. 

 ప్రస్తుతం అక్షయ్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛభారత్‌’ క్యాంపెయిన్‌ నేపథ్యంలో తెరకెక్కించిన ‘టాయ్‌లెట్‌-ఏక్‌ ప్రేమ్‌కథా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మేలో అక్షయ్‌ కుమార్ మోదీని కలిసి మాట్లాడారు కూడా. 

పైగా, ఈ సినిమాకు దేశవ్యాప్తంగా వినోదపు పన్ను కూడా ఎత్తివేయనున్నారు. ఇటీవలనే ఆయన  జవాన్ల కోసం ‘భారత్‌కే వీర్‌’ అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించాడు. దీని ద్వారా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖా సహకారంతో మృతవీరుల సైనిక కుటుంబాలకు సహాయాం అందించనున్నారు. 

ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడి అవార్డు పొందిన ఆయన బిజెపి తో గల సాన్నిహిత్యం కారణంగానే ఈ అవార్డు పొందారని విమర్శకులు పేర్కొన్నారు. మరోసుప్రసిద్ద నటుడు వినోద్ ఖన్నా మృతితో ఉపఎన్నిక జరుగనున్న పంజాబ్ లోని గురుదాస్పూర్ నిరయోజకవర్గం నుండి అక్షయ్ కుమార్ పోటీ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు.

కొద్దినెలల క్రితం పుణెలో ఆరెస్సెస్‌ ‘శివ్‌ శక్తి సంఘం’ పేరిట చేపట్టిన ఓ కార్యక్రమంకు హాజరైన ఆయన ఆ సంస్థపట్ల ఆకర్షితులై ఆ సంస్థ అధినాయకులతో సంబంధాలు ఏర్పరచు కొంటూ వస్తున్నారు. ఆరెస్సెస్‌ నిర్వహించే ప్రాజెక్ట్‌లలో సాయం చేయడానికి అక్షయ్‌ ఆసక్తి చూపారని ఆరెస్సెస్‌ జాయింట్‌ సెక్రటరీ దత్తాత్రేయ హోసాబలే తెలిపారు. 


రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 12 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted a day ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు