వ‌ణికిన ఎయిర్ ఏషియా విమానం

Posted 8 months ago | Category : world

వ‌ణ‌క‌డానికి అదేమ‌న్నా మ‌నిషా.. లేక‌పోతే ఇదేమ‌న్నా చ‌లికాల‌మా? అని మీరే అనుకోకండి. ఎందుకంటే నిజంగానే విమానం వ‌ణికింది. ఒక్క నిమిషం కాదు..రెండు నిమిషాలు కాదు..ఏకంగా 90 నిమిషాల పాటు ప్ర‌యాణం మ‌ధ్య‌లో.. గాలిలో వాషింగ్ మిషిన్ లా షేక్ అయింది ఓ విమానం. ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నఎయిర్ ఏషియా విమానం అది. ఇక‌.. విమానంలో ఉన్న ప్ర‌యాణికులు మాత్రం ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని దేవుడిని ప్రార్ధించ‌డం ప్రారంభించారట‌. విమానం ఎడ‌మ రెక్క లో ఏదో స‌మ‌స్య రావ‌డంతో అలా విమానం మొత్తం షేక్ అయిందని గుర్తించారు విమాన సిబ్బంది. స‌మ‌స్య ను సాల్వ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ... అలాగే 90 నిమిషాల పాటు విమానం షేక్ అవుతూనే ఉంద‌ట‌. చివ‌ర‌కు 90 నిమిషాల త‌ర్వాత దానంత‌ట అదే షేక్ అవ‌డం ఆగిపోయింద‌ట‌. దీంతో ఊపిరి పీల్చుకున్నార‌ట ప్ర‌యాణికులు. ఇక‌.. విమానం షేక్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తున్న‌ది.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!