తమిళనాడులో మళ్ళీ రిసార్ట్ రాజకీయాలు

Posted 6 months ago | Category : politics

తమిళనాడులో మళ్ళీ రిసార్ట్  రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే నేత దినకరన్ తన వర్గంకు చెందిన 15 మంది  ఎమ్మెల్యేలను పుదుచ్చేరి పంపించినట్లు తెలుస్తున్నది. వారిని అక్కడ రెండు హోటల్స్ లో ఉంచినట్లు సమాచారం.  పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్‌తో మంతనాలు జరుపుతున్నట్లు వినవస్తుంది. ఈ ముగ్గురూ పన్నీర్‌కు హ్యాండ్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దినకరన్ వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు తమిళనాడు గవర్నర్‌ను కలిసి, తాము పళని స్వామి ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. కనీసం మరో పదిమంది వరకు తమతో చేరగలరని అంచనా వేస్తున్నారు. పళనిస్వామి తో కలవడం పన్నీరుసెల్వం శిబిరంలో మంత్రిపదవి పొందిన పాండ్యకు తప్ప మిగిలిన వారెవ్వరికి ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం పళనిస్వామి కి 114 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే మరో ముగ్గురు అవసరం కాగలదు. పళనిస్వామి సభలో విశ్వాసం నిరూపించుకొని ఆరు నెలలు పూర్తి కావడంతో ఇప్పుడు తిరిగి విశ్వాసం కోరడానికి రాజ్యాంగపర అడ్డంకులు ఏమీ లేవు.

 మరోవంక, ప్రతిపక్ష నాయకుడు యం కె స్టాలిన్ ప్రభుత్వాన్ని శాసన సభలో తన బలం నిరూపించుకోమని ఆదేశించాలని కోరుతూ లేఖ వ్రాసారు. శాసన సభలో ముఖ్యమంత్రి పళనిస్వామి మెజారిటీ కోల్పోయారని ఆరోపించారు. బలపరీక్షలో ఏమాత్రం జాప్యం జరిగినా రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వ మనుగడకు అవకాశం ఇచ్చిన్నట్లు కాగలదని స్పష్టం చేశారు.


రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 19 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 20 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 21 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 21 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted a day ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted a day ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted a day ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted a day ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted 2 days ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు