ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కామెంట్ చేసిన 9 సంవత్సరాలకి క్షమాపణ!

Posted 8 months ago politics

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే, ముందు కట్టప్ప కన్నడీగులకు క్షమాపణ చెప్పాల్సిందే అనేది ఒక వింత డిమాండ్. కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ 9 సంవత్సరాల క్రితం కావేరి జలాల మీద చేసిన కామెంట్ ఇప్పుడు అక్కరకు వచ్చింది, రాజకీయా నాయకులకు.మరి ఇంత వరకు సత్యరాజ్ ఏ సినిమాలో ఈ 9 సంవత్సరాలు నటించలేదా అంటే అదేమీ కాదు. బాహుబలి -1 అంతకు ముందు చాలా సినిమాలు, సత్యరాజ్ నటించినవి నిరాటంకంగా ఆడాయి. మరి ఇప్పుడు ఈ డిమాండ్ ఎందుకు? అంటే 'కాదేది రాజకీయానికి అనర్హం' అని చెప్పొచ్చు. చివరకు కన్నడ బాహుబలి-2 డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లకూడదని సత్యరాజ్ క్షమాపణ చెపుతున్నట్లు ప్రకటించడంతో వివాదానికి శుభం కార్డు పడినట్లయింది.

Related Articles

Most Read