//single page style gallary page

ఆరోగ్యం, ప్రజాపనుల నిధులలో ఆదిత్యనాధ్ కోత

Posted a year ago | Category : politics

డబ్బును ఆదా చేయడం కోసం ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఆసుపత్రులను మూసివేయ వచ్చని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేసారు. జులై 11 న ముఖ్యమంత్రి అసెంబ్లీలో సమర్పించిన బడ్జెట్ లో వైద్య, ఆరోగ్యం నిధులలో కోత విధించడమే అందుకు కారణం. ఆయన ప్రజాపనుల, అడవులు, మైనారిటీ సంక్షేమంలకు కూడా నిధులను తగ్గించారు. అయితే వ్యవసాయం, పోలీస్, స్వచ్ భారత్ లకు గణనీయంగా నిధులు పెంచారు.

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం గత సంవత్సరం రూ 13, 729 కోట్లు కేటాయిం చగా, ఇప్పుడు అదనపు నిధులు కేటాయించక పోగా రూ 36 కోట్లు తగ్గించి రూ 13,692 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రభుత్వంలో బలమైన మంత్రిగా పేరొందిన ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నిర్వహిస్తున్న ప్రజా పనుల శాఖకు అయితే రూ 940 కోట్లకు తగ్గించారు. రూ 16,610 కోట్ల నుండి రూ 15,670 కోట్లకు తగ్గించారు.

జూన్ 15 కల్లా రాష్ట్రంలోని రోడ్లలో అన్ని గుంతలను పూడ్చివేస్తానని గడువు పూర్తయి నెలరోజులైనా 63 శాతం మించి చేయలేక పోయానని మౌర్య వాపోయారు. ఇక మైనారిటీ సంక్షేమానికైతే రూ 630 కోట్లు కోత విధించారు. రూ 3,056 కోట్ల నుండి రూ 2,475 కోట్లకు తగ్గించారు. ఇక, అడవులకు రూ 1,357 కోట్ల నుండి రూ 980 కోట్లకు తగ్గించారు.

వ్యవసాయానికి రూ 37,910 కోట్లు, పోలీస్ కు రూ 1,090 కోట్లు, స్వచ్ఛ్ భారత్ మిషన్ కు రూ 2,135 కోట్లు ఎక్కువ నిధులు కేటాయించారు. వ్యవసాయ రుణాల రద్దుకు ఈ రంగానికి అదనపు నిధులు అవసరం అయ్యాయి.


స్వామికి జ్ఞానం బోధపడిందా ... బీజేపీ ఓటమి షాక్ లో పరిపూర్ణానంద

Posted an hour ago | Category : politics state

స్వామికి జ్ఞానం బోధపడిందా ... బీజేపీ ఓటమి షాక్ లో పరిపూర్ణానంద

అవమానాలే కేసీఆర్ ను కింగ్ ను చేశాయి.... ఎలాగంటే

Posted an hour ago | Category : politics state

అవమానాలే కేసీఆర్ ను కింగ్ ను చేశాయి.... ఎలాగంటే

పడిపోయిన బీజేపీ గ్రాఫ్ ... ఇలా అయితే దేశంలో కష్టమే

Posted 3 hours ago | Category : politics state

పడిపోయిన బీజేపీ గ్రాఫ్ ... ఇలా అయితే దేశంలో కష్టమే

ప్రజల కోసం సముద్రాలూ దాటిన హనుమంతుడు....పవన్ కళ్యాణ్

Posted 3 hours ago | Category : politics state

ప్రజల కోసం సముద్రాలూ దాటిన హనుమంతుడు....పవన్ కళ్యాణ్

కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకుస్థానం... ఆముగ్గురూ వీరే

Posted 3 hours ago | Category : politics state

కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకుస్థానం... ఆముగ్గురూ వీరే

హస్తం గూటిలో రోజుకో టెన్షన్... ఇప్పుడు ఆ పదవి కోసం కాంగ్రెస్ నేతల పోటీ

Posted 4 hours ago | Category : politics state

హస్తం గూటిలో రోజుకో టెన్షన్... ఇప్పుడు ఆ పదవి కోసం కాంగ్రెస్ నేతల పోటీ

కేసీఆర్ షాకింగ్ డెసిషన్ ... ఏపీ పార్లమెంట్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్

Posted 5 hours ago | Category : politics state

కేసీఆర్ షాకింగ్ డెసిషన్ ... ఏపీ  పార్లమెంట్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్

ఇంట్రెస్టింగ్....కేసీఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే

Posted 7 hours ago | Category : politics state

ఇంట్రెస్టింగ్....కేసీఆర్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే

దేశ రాజకీయాలలో ఓవైసీతో కేసీఆర్ ప్లాన్ వెనుక రీజన్ అదేనా

Posted 8 hours ago | Category : politics state

దేశ రాజకీయాలలో ఓవైసీతో కేసీఆర్ ప్లాన్  వెనుక రీజన్ అదేనా

ఓడినవారికి పదవుల్లేన్నట్టే ... క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

Posted 8 hours ago | Category : politics state

ఓడినవారికి పదవుల్లేన్నట్టే ... క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణాలో కెసిఆర్ కన్నా బండ్ల గణేష్ బ్లేడ్ దే హావా..

Posted 8 hours ago | Category : politics state

తెలంగాణాలో కెసిఆర్ కన్నా బండ్ల గణేష్ బ్లేడ్ దే హావా..