పవన్ కళ్యాన్ పై నటి హేమ షాకింగ్ కామెంట్స్..!

Posted a month ago | Category : movies

తెలుగు ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించే నటి హేమ అంటే తెలియని వారు ఉండరు. బ్రహ్మానందం, హేమా కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్లు నవ్వుల వర్షం కురిపిస్తాయి. నటి హేమ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ హల్ చల్ చేసింది. ఆ మద్య మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో హేమ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే హేమ తాజాగా నటుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపులకు మద్దతు పలుకుతున్నారని కొందరు అంటున్నారని, అదేమీ లేదని సినీ నటి హేమ అన్నారు. గత కొంత కాలంగా తాను కాపులకి మద్దతు ప్రకటించానని, కాపుల పోరాటంలో మెంబర్‌గా ఉన్నానని చెప్పారు. ఓ సారి కాపుల విషయంపై జరిగిన చర్చలో తాను పాల్గొన్నానని అన్నారు.

కాపుల విషయంలో పవన్ కళ్యాన్ పాజిటీవ్ గా ఉంటారా..? అని తాను ఒకసారి కాపు పెద్దలని అడిగానని అన్నారు. దానికి ఆయన చెప్పిన సమాధానం తనను విస్మయానికి గురి చేసిందని అన్నారు. పవన్ కల్యాణ్ తనది కాపు వర్గం అని చెప్పుకోవడానికే ఇష్టపడరని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. పవన్ కల్యాణ్ ఏ రోజు కూడా తాను కాపునని చెప్పుకోలేదని హేమ అన్నారు. మనుషులందరూ ఒకటే అని పవన్ అంటారని హేమ తెలిపారు. పవన్ కల్యాణ్ వస్తే కాపులకు న్యాయం జరుగుతుందని తాము ఏమీ అనుకోవడం లేదని కూడా హేమ అన్నారు.


రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

Posted 37 minutes ago | Category : movies

రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

భావన పెళ్లి వీడియో వైరల్...!

Posted 2 hours ago | Category : movies

భావన పెళ్లి వీడియో వైరల్...!

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

Posted 5 hours ago | Category : movies

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

ముఖ్యమంత్రిగా మహేష్..!

Posted 6 hours ago | Category : movies

ముఖ్యమంత్రిగా మహేష్..!

‘పద్మావత్’ సినిమా రివ్యూ

Posted 6 hours ago | Category : movies

‘పద్మావత్’ సినిమా రివ్యూ

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

Posted 21 hours ago | Category : movies

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

మరో దెబ్బ ఖాయమేనా !

Posted 21 hours ago | Category : movies

మరో దెబ్బ ఖాయమేనా !

హాలీవుడ్ కి రకుల్ అన్న !

Posted a day ago | Category : movies

హాలీవుడ్ కి రకుల్ అన్న !

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

Posted a day ago | Category : movies

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

Posted a day ago | Category : movies

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!

Posted a day ago | Category : movies

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!