//single page style gallary page

రోజాతో నాకు పోటీ లేదంటున్న వాణీ విశ్వనాధ్

Posted a year ago | Category : politics

వైసీపీ పార్టీలో జగన్ తరువాత నగరి ఎమ్మెల్యే రోజా నెంబర్ టూ ఆనేది స్వయంగా ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట. రోజా నోరు తెరిస్తే చాలు ప్రత్యర్థి హడలైపోవాల్సిందే. రోజా నోటికి ఎలాగైనా తాళం వేయాలనుకుంటున్న తెలుగుదేశం ఓ స్టార్ కోసం వెతుకుతోంది. టీడీపీ అన్వేషిస్తున్న సమయంలోనే తెరపైకి వచ్చారు మాజీ హీరోయిన్ వాణీ విశ్వనాధ్. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె ఆ తర్వాత సినిమాలు వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా జయజానకి నాయకతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

మళయాళీ అయిన వాణీ విశ్వనాధ్ ను ఆదరించింది మాత్రం తెలుగువాళ్లే. అందుకే ఇక్కడికి రావాలనుకుంటోంది వాణీవిశ్వనాధ్. దేశంలో తనకు నచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబు అని వాణీ విశ్వనాధ్ చెప్పారు. ఆయన అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి వస్తానని, టీడీపీలో తప్ప మరే పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. బాబుగారు అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమేనని కుండా బద్దలు కొట్టి చెప్పింది. అయితే రోజాను ఎదుర్కోవడానికే టీడీపీలోకి వస్తున్నారా అనే ప్రశ్నకు వాణీ విశ్వనాధ్ తెలివైన సమాధానమిచ్చారు. అసలు రోజాతో తనకు పోటీ లేనేలేదన్నారు. పార్టీ ఒకవేళ రోజాపై పోటీ చేయమంటే పోటీ చేసేందుకు మాత్రం వెనకాడబోనని తేల్చారు. పార్టీలో చేరిన తర్వాత అధినేత ఎలా చెప్తే అలా చేస్తానని వాణీ విశ్వనాధ్ స్పష్టం చేశారు.


దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

Posted 5 hours ago | Category : politics

 దమ్ముంటే నాపై పోటీ కి దిగు .......పవన్ కి సవాల్ విసిరిన చింతమనేని .....

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

Posted 7 hours ago | Category : politics

జగన్ ని ఇంట్లో పడుకోమన్న సుప్రీం కోర్టు

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

Posted 10 hours ago | Category : politics

మావోయిస్టుల నెక్ట్స్ టార్గెట్.. ఆ ఎమ్మెల్యేనే..!

బాబుకు షాక్ ఇచ్చిన హోంమంత్రి చినరాజప్ప ....!

Posted a day ago | Category : politics

 బాబుకు షాక్ ఇచ్చిన  హోంమంత్రి చినరాజప్ప ....!

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

Posted a day ago | Category : politics

లక్షలాది రైతు బిడ్డలకి అన్నం పెట్టిన అన్నపూర్ణకి 20 ఏళ్ళు.....

పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

Posted a day ago | Category : politics

 పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ అందించే నాదుడుకరువయ్యాడా...

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

Posted a day ago | Category : politics national

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Posted a day ago | Category : politics state

 ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

Posted a day ago | Category : politics state

 ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

Posted a day ago | Category : politics national

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న అమృత ....!

Posted a day ago | Category : national politics state

 మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న  అమృత ....!