ప్రపంచ ఆరోగ్య సూచిలో భారతకి 154వ స్థానం.

Posted 8 months ago | Category : world health

‘గ్లోబల్ బర్డెన్ డిసీజ్’ పేరిట ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌ఒ) విడుదల చేసిన ఆరోగ్య సూచిలో భారత్ 154వ స్థానంలో నిలిచింది. 195 దేశాలతో కూడిన ఈ నివేదికలో పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ కంటే భారత్ వెనుకబడి ఉండటం గమనార్హం. 1900 నుంచి 2015 మధ్య కాలంలో ఆరోగ్య స్థాయిలను అంచనావేసి, ఆయ దేశాలు సాధించిన లక్ష్యాల మదింపు చేసి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించడం విశేషం.ఈ నివేదిక ప్రకారం 1990లో 30.7 పాయింట్లతో ఉన్న ఇండియా 2015 నాటికి 44.8 పాయింట్లకు చేరుకుంది. కాగా ఇది క్షయ, మూత్రపిండాలు, గుండె, డయాబెటిస్ వ్యాధుల్లో ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తోంది. అయితే పొరుగు దేశాలైన చైనా 74, శ్రీలంక 72.8, భూటాన్ 52.7, బంగ్లాదేశ్ 51.7, నేపాల్ 50.8 పాయింట్లతో మన కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ నివేదికలో దాయాది పాకిస్థాన్ మాత్రం మన కంటే వెనుకబడి ఉంది.

చెడు కొలెస్ట్రాల్ ను ఎంత వేగంగా తగ్గించుకోవచ్చో తెలుసా..?

Posted 14 hours ago | Category : health

చెడు కొలెస్ట్రాల్ ను ఎంత వేగంగా తగ్గించుకోవచ్చో తెలుసా..?

దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

గ్లిజరిన్ ,రోజ్ వాటర్ తో చర్మ సౌందర్యం..!

Posted 4 days ago | Category : health

గ్లిజరిన్ ,రోజ్ వాటర్ తో చర్మ సౌందర్యం..!

ఒక ఉల్లిపాయ ముక్కను పాదం పై రాత్రంతా ఉంచితే ఏమవుతుందో తెలుసా..!

Posted 4 days ago | Category : health

ఒక ఉల్లిపాయ ముక్కను పాదం పై రాత్రంతా ఉంచితే ఏమవుతుందో తెలుసా..!

సౌందర్య సాధనాల కాలం చెల్లిన తరువాత కూడా వాడితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా..?

Posted 5 days ago | Category : health

సౌందర్య సాధనాల కాలం చెల్లిన తరువాత కూడా వాడితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా..?

పసుపు నిమ్మకాయ తో ఎలా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చో తెలుసా..?

Posted 5 days ago | Category : health

పసుపు నిమ్మకాయ తో  ఎలా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చో తెలుసా..?