జింబాబ్వే అధ్యక్షుడి వల్ల జైలుకు వెళ్ళిన యువతి.

Posted 3 months ago | Category : world

జింబాబ్వే అధ్యక్షుడి మీద నోరుపారేసుకున్నందుకు గాను ఒక యువతి అరెస్ట్ అయ్యి జైలు పాలు అయ్యింది. వివరాలలోకి వెళ్తే 25 సంవత్సరాల  మార్త దోనోవా అనే యువతి వ్యంగాస్త్రాలు ప్రచురించే వెబ్ సైట్ సంస్థ లో పని చేస్తుంది. అయితే  తన ట్విట్టర్ ఖాతాలో ఆ దేశ అధ్యక్షుడు అయిన రాబర్ట్ ముగాబే ని స్వార్ధపరుడు అయిన ఒక పనికి రాని వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు అని ట్వీట్ చేసింది. దీనితో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఒక వేళ ఆమె నేరం రుజువు అయితే 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది.అయితే ఆ ట్వీట్లు తను చేసినవి కావని మార్త వాదిస్తుంది. 93 సంవత్సరాల  వయసున్న  రాబర్ట్ ముగాబే జింబాబ్వే దేశాన్ని 1980 నుండి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!