కనుగుడ్డుపై టాటూ వేయించుకున్న మోడల్.. దృష్టి కోల్పోయిన ముద్దుగుమ్మ!

Posted 2 months ago | Category : editorial

ఫ్యాషన్ అంటే పిచ్చి ఉండోచ్చు గానీ మరి ఇంత పిచ్చి ఉండకూడదు అని ఈ మోడల్ని చుస్తే తెలుస్తుంది.ఇంతకి ఈమె చేసిన నిర్వాకం ఏంటో చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు..!

ఫ్యాషన్ వెర్రి తలలు వేస్తోంది. నిత్యం ఫ్యాషన్‌బుల్‌గా కనిపించడానికి మోడల్స్ పడే తహతహ అంతా ఇంతా కాదు. మిగతా మోడల్స్ కంటే భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో కెనడాకు చెందిన ఓ మోడల్ చేసిన ప్రయత్నం వికటించింది. ప్రస్తుతం పూర్తిగా కన్నును కోల్పోయే పరిస్థితికి చేరుకుంది.

కాట్ గాలింగర్ ప్రముఖ మోడల్. కొన్ని నెలల క్రితం ఓ టాటూ ఆర్టిస్ట్ ఆమె కనుగుడ్డులోని తెల్లని ప్రాంతాన్ని అందంగా మారుస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించిన ఆమె తెల్లని కనుగుడ్డును తనకు ఇష్టమైన వంకాయ (పర్పుల్) రంగులోకి అందంగా మార్చాలని కోరింది. సరేనన్న టాటూ ఆర్టిస్ట్ ‘స్క్లెరా’ అనే పద్ధతిలో కనుగుడ్డును వంకాయ రంగులోకి మార్చాడు. అయితే ఆ మరుసటి రోజే కన్ను ఉబ్బిపోయి కను రెప్ప వేయడం ఇబ్బందిగా మారింది. క్రమంగా బాధ ఎక్కువైంది. భరించలేని కాట్ వైద్యులను సంప్రదించగా కన్ను పూర్తిగా పోయే అవకాశం ఉందని చెప్పడంతో హతాశురాలైంది.

తనలాగే మరెవరూ ఇలా అనవసర అందాలకు పోకూడదనే ఉద్దేశంతో తన కంటి ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ హెచ్చరికలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ ‘స్క్లెరా’కు దూరంగా ఉండాలని కోరుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో!

గుంటూరు చదువులమ్మకి 50 వసంతాలు

Posted 15 days ago | Category : editorial

గుంటూరు చదువులమ్మకి 50 వసంతాలు

పవన్ కళ్యాణ్ : జనసేనాదిపతి పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం అదేనా ?

Posted 15 days ago | Category : editorial

పవన్ కళ్యాణ్ : జనసేనాదిపతి పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం అదేనా ?

రేపు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం...ఏ రాశిపై ప్రభావం ఎంత ?, తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

Posted 19 days ago | Category : editorial

రేపు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం...ఏ రాశిపై ప్రభావం ఎంత ?,  తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

జీన్స్ వేసుకుని, లిప్ స్టిక్ పెట్టుకుంటే రేప్ చేసేస్తారట !

Posted 19 days ago | Category : editorial

 జీన్స్ వేసుకుని, లిప్ స్టిక్ పెట్టుకుంటే రేప్ చేసేస్తారట !

చంద్రగహణం కారణంగా జనవరి 31న తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.

Posted 21 days ago | Category : state editorial

చంద్రగహణం కారణంగా జనవరి 31న తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.

సెల్ఫీ వీడియోలో కొత్త ట్విస్ట్ !

Posted 24 days ago | Category : editorial

సెల్ఫీ వీడియోలో కొత్త ట్విస్ట్ !

మందేసి పోలిసుల ముందు నుండి వెళ్ళినా ఏమీ చేయలేని పోలీసులు ! అసలేమైందంటే ?

Posted a month ago | Category : editorial

మందేసి పోలిసుల ముందు నుండి వెళ్ళినా ఏమీ చేయలేని పోలీసులు ! అసలేమైందంటే ?

శాడిస్ట్ రాజేష్ కాదట.. శైలజా అట వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు !!

Posted a month ago | Category : editorial

శాడిస్ట్ రాజేష్ కాదట.. శైలజా అట వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు !!

ఎకరా సాగు చేస్తే రూ.15 లక్షలు : వ్యవసాయంలో ఇది నయా ట్రెండ్ గురూ

Posted a month ago | Category : editorial

ఎకరా సాగు చేస్తే రూ.15 లక్షలు : వ్యవసాయంలో ఇది నయా ట్రెండ్ గురూ

అపురూపమైన వస్తువని ఫ్రిజ్ లో పెట్టుకున్నారు.. అదేమిటో తెలిశాక 'యాక్' అన్నారు!

Posted a month ago | Category : editorial

అపురూపమైన వస్తువని ఫ్రిజ్ లో పెట్టుకున్నారు.. అదేమిటో తెలిశాక 'యాక్' అన్నారు!

గర్ల్స్.. మనం డేంజర్ లో ఉన్నాం.. నాకు జరిగినట్లు మీకు జరగకూడదు !

Posted a month ago | Category : editorial

గర్ల్స్.. మనం డేంజర్ లో ఉన్నాం.. నాకు జరిగినట్లు మీకు జరగకూడదు !