కడపలో స్కూల్ మెట్లకి ఉరేసుకుని విధ్యార్ధి ఆత్మహత్య

Posted a month ago | Category : state

భారతదేశంలో విద్యార్థుల మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తోటి విద్యార్థులు ఆటపట్టించారనో.. తల్లిదండ్రులు మందలించారనో.. ఉపాధ్యాయులు తిట్టారనో.. తీవ్ర మనస్తాపానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బిడ్డలను పై చదువులు చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న తల్లిదండ్రులకు చివరికి కన్నీరే మిగులుతోంది.

ముఖ్యంగా స్కూల్, కాలేజ్ విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ గా జరుగుతున్నాయి. గత నెలలో ఉపాధ్యాయుడు మందలించాడని ఏకంగా నలుగురు విద్యార్థినులు 60 అడుగుల బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువక ముందే కడపలో ఓ విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది.

రిమ్స్ దగ్గరున్న మౌంట్‌ ఫోర్ట్‌ స్కూళ్లో 9వ తరగతి చదువుతున్న చరణ్‌రెడ్డి.. పాఠశాలలోని మెట్లకు ఏర్పాటు చేసిన ఇనుప చువ్వలకు యూనిఫాం టైతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. స్కూల్‌ యాజమాన్యం చిన్నారి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా రిమ్స్ కు తరలించడం అనుమానాలను తావిస్తోంది.

మరోవైపు తమకు చెప్పకుండా భౌతికకాయాన్ని తరలించడంపై విద్యార్థి తల్లిదండ్రులు మండిపడ్డారు. స్కూళ్లో ఆందోళన చేశారు. హాస్టల్‌ వార్డెన్ వేధింపులతోనే కుమారుడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు.


థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted an hour ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted an hour ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 hours ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

Posted 3 hours ago | Category : state

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

Posted 3 hours ago | Category : state

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

Posted 9 hours ago | Category : state

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

Posted 11 hours ago | Category : state

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

Posted a day ago | Category : state

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

Posted a day ago | Category : state

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

Posted a day ago | Category : state

జగన్‌కు తప్పిన పెను ప్రమాదం

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర @900 కి.మీ..!

Posted a day ago | Category : state

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర @900 కి.మీ..!