ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

అమెరికా యుద్ధ నౌక సిబ్బంది అదృశ్యం

Posted 5 months ago world

జ‌పాన్ స‌ముద్ర తీరంలో రెండు నౌక‌లు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌ అమెరికాకు చెందిన ఏడుగురు నౌకా సిబ్బంది అదృశ్య‌మ‌య్యారు. అమెరికా నౌకాద‌ళ షిప్‌తో పాటు మ‌రో వాణిజ్య ఓడ ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో అమెరికా నౌక‌కు చెందిన క‌మాండింగ్ ఆఫీస‌ర్ గాయ‌ప‌డ్డారు. అమెరికాకు చెందిన యూఎస్ఎస్ ఫిట్జెరాల్డ్‌ను వాణిజ్య నౌక ఏసీఎక్స్ క్రిస్ట‌ల్ ఢీకొన్న‌ది. యోకోసుకా ప‌ట్ట‌ణానికి 56 నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అమెరికా యుద్ధ నౌకకు భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్లు తెలుస్తున్న‌ది. డెస్ట్రాయ‌ర్ ఫిట్జెరాల్డ్ షిప్‌లోకి భారీగా నీళ్లు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

Most Read