//single page style gallary page

ఉగ్ర' కాల్పుల్లో 55 మంది పోలీసుల మృతి

Posted a year ago | Category : world

ఈజిప్టులో ఉగ్రవాదుల ఎదురుదాడి

ఈజిప్టులో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో 55 మంది పోలీసులు మరణించారు. కైరోకు 135 కిలోమీటర్ల దూరంలో ఎల్‌-వాహత్‌ ఎడారిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం రావడంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఇరు వర్గాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో పోలీసు అధికారులు, సైనికులు సహా 55 మంది మరణించారు. ఉగ్రవాదులు 15 మంది మరణించారు. అయితే వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనేది తెలియరాలేదు.

కాగా, 2013లో అధ్యక్షుడిగా ఉన్న ఇస్లాం మతవాది మొహమ్మద్‌ మోర్సీని పదవి నుంచి దింపేసిన తర్వాత ఈజిప్టులో పోలీసులు, భద్రతా దళాలపై ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి.

అప్పటి నుంచి వందలాది మంది పోలీసులు, ఆర్మీ సిబ్బంది దాడుల్లో మృతి చెందారు. మరోవైపు ఆర్మీ కూడా సినాయ్‌ ప్రావిన్సులో ఉగ్రవాదుల కోసం తరచూ గాలిస్తూ, అనుమానితులను అరెస్టు చేయడంతోపాటు ముష్కరుల ఇళ్లను కూల్చివేసింది. సినాయ్‌లోని కొన్ని ఇళ్ల నుంచి గిజాకు సొరంగ మార్గాలను కూడా ఆర్మీ గుర్తించింది.


యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

Posted 2 hours ago | Category : world national technology

యూట్యూబ్ డౌన్... ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యుబ్ ....

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

Posted 18 hours ago | Category : world

ముంబైలో మోడల్ దారుణ హత్య...ఎలా చంపాడో తెలిస్తే ....!

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

Posted 2 days ago | Category : world

‘తిత్లీ’ బాధితులకు విరాళం ప్రకటించిన  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే జరిమానా గా 25 వేలు ....!

Posted 17 days ago | Category : national world

క్యాబ్ రైడ్ క్యాన్సల్ చేస్తే  జరిమానా గా 25 వేలు ....!

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

Posted 18 days ago | Category : technology world

మ‌రోసారి ఫేస్‌బుక్ హ్యాక్‌..!

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

Posted 20 days ago | Category : world sports

'భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 2 months ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 2 months ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted 2 months ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted 2 months ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted 2 months ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..