ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

భారత్ లో సగం పైగా సంపదంతా 1% చేతుల్లోనే

Posted 7 months ago world

ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో ఒక పర్సెంట్ ధనిక వర్గం, 53% సంపద కలిగి భారతదేశ ఆర్థిక విధానాన్ని నిర్ధేశిస్తున్నారు. ధనిక, పేద అంతరం ప్రపంచ మొత్తం మీద భారతదేశం, రష్యా తరువాత రెండవ స్థానంలో ఉంది. ధనిక, పేద తారతమ్యం ఈ విధంగా ఉండటం దేశాభివృద్ధికి ఆటంకం కలగడమే కాక, ప్రపంచం నుంచి వచ్చే కొత్త అభివృద్ధి అవకాశాలను, పెట్టుబడులను కోల్పోయే అవకాశం ఉంటుందని, ఈ సంస్థ అభిప్రాయం.పేదరిక నిర్మూలన, మంది ఆరోగ్యం, నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన పరిసరాలు, మంచి వాతావరణం కల్పించడం ద్వారా మాత్రమే ఈ ధనిక, పేద తారతమ్యాలు వీలైనంతగా తగ్గించవచ్చని, ఈ విధంగా కృషి చేయడానికి, ఉద్యోగ కల్పనకు, భారత కంపెనీలు ముందుకు వస్తున్నాయని గ్లోబల్ ఇంపాక్ట్ సంస్థ తెలియజేస్తుంది.

Most Read