ఎయిర్ ఇండియా లో 50 శాతం డిస్కౌంట్

Posted 5 months ago | Category : business

విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ముఖ్యంగా దేశీయ విమానాల్లో విద్యార్థులకు   డిస్కౌంట్ల రేట్లలో విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది.  ఎకనామీ తరగతి టికెట్లపై 50శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. 12నుంచి 26 సం.రాల వయస్సున్న విద్యార్థులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.

ఈ ఆఫర్‌  విద్యార్థులతోపాటు సైనికులు, సీనియర్‌ సిటిజన్స్‌కు వర్తించనున్నట్లు తెలిపింది. ట్విట్టర్‌ ద్వారా  ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ఎయిర్‌ఇండియా  వెల్లడించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఆ ఆఫర్‌ వర్తిస్తుందనీ,  ప్రయాణానికి వారం రోజుల ముందు టికెట్లను బుక్‌  చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ద్వారా టికెట్‌  బుకింగ్‌  ముగింపు తేదీని మాత్రం స్పష్టం చేయలేదు.

అలాగే ఈ ఆఫర్‌ లో 25కేజీల చెక్‌ ఇన్‌బ్యాగేజీ కూడా ఉచితమని తెలిపింది. ఎయిర్‌ ఇండియా అధికార వెబ్‌సైట్‌, కార్యాలయాల్లో టికెట్లను  బుక్‌  చేసుకోవచ్చు.  మరిన్ని వివరాలకు ఎయిర్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 7 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 8 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 8 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 9 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 11 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 11 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 15 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 15 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 16 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 16 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 16 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!