సముద్రగర్భంలో ఐదువేల సంవత్సరాలనాటి విష్ణు మందిరం

Posted 9 months ago | Category : world

ఐదువేల సంవ‌త్స‌రాల క్రితం నాటి పురాత‌న‌ విష్ణు మందిరం బ‌య‌ట‌ప‌డింది. ఇండోనేషియా లోని బాలికి ద‌గ్గ‌ర్లో స‌ముద్ర‌గ‌ర్భంలో దీన్ని క‌నుగొన్నారు. బాలి కి ద‌గ్గ‌ర ఉన్న స్కూబా డైవింగ్ స్పాట్ అయిన పెముటెర‌న్ బీచ్ లో దీన్ని క‌నుగొన్నారు. 

దీన్నే అండ‌ర్ వాట‌ర్ టెంపుల్ బాలి అని పిలుస్తార‌ట‌. అక్క‌డ‌ అండ‌ర్ వాట‌ర్ లోకి ఎవ్వ‌రు వెళ్లినా... లార్డ్ విష్ణును ద‌ర్శించుకోకుండా రార‌ట‌. తూర్పు ఆసియా ప్రాంతంలో ఇదివ‌ర‌కు హిందూ, భౌద్దులకు చెందిన ఎన్నో పురాత‌న ఆల‌యాలు బ‌య‌ట‌పడ్డాయి. 

ఈ 5000 సంవ‌త్స‌రాల క్రితం నాటి విష్ణు మందిరంలో శ్రీ మహావిష్ణువు  సేద తీరుతున్న విగ్ర‌హం ద‌ర్శ‌న‌మిస్తుంది. వేల సంవత్సరాల క్రితమే హిందూ, బౌద్ధ ప్రభావం ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం, థాయిలాండ్, ,మయన్మార్, కొరియా, జపాన్, చైనా వంటి దేశాలలో కనిపిస్తుంది. వేయి నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన భారీ హిందూ, బౌద్ధ ఆలయాలు అనేకం ఉన్నాయి. 


తప్పైతే క్షమించండి !

Posted a day ago | Category : world

 తప్పైతే క్షమించండి !

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాబు దుమ్ముదులిపిన సోము

Posted 2 days ago | Category : state world

బాబు దుమ్ముదులిపిన సోము

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 3 days ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 3 days ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 7 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 8 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 8 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 8 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 8 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 9 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!