నెహ్రూ తరహా పాలనలో మోదీ పాలన.

Posted 9 months ago | Category : national politics

2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి మూడేళ్లలో రాజకీయంగా మరింత బలోపేతమైంది. ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని చాటడానికి బదులు క్రమేనా బలహీనం అవుతున్నాయి. అయితే, మోదీ ప్రభుత్వం ముందు పరిపాలనపరంగా ఇంకా ఎన్నో సమస్యలున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, పేదరికం, అవినీతి నిర్మూళన, సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆగడాలను కట్టడి చేయడం వంటివి ఎన్నో ప్రధాని మోదీకి సవాళ్లు విసురుతున్నాయి.

బలహీన ప్రతిపక్షం వల్ల మోదీ తిరుగులేని నేతగా ఎదుగుతున్నారు. అప్పట్లో మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కూడా ఇదే తరహాలో ప్రజాదరణ పొందారు. అప్పట్లో ఆయనకు ప్రతిపక్షం నుంచి గానీ, సొంత పార్టీ నుంచి గానీ వ్యతిరేకులు ఉండేవారు కాదు. దీంతో ఆయన సాఫీగా ప్రభుత్వాన్ని నడిపేశారు. ఈ తరహా వాతావరణం మళ్లీ మోదీ హయాంలో కనిపిస్తోంది. గత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గానీ ఈ తరహా ఫలాలను పొందలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన ప్రధాన మంత్రులకైతే ఆ పదవి ముళ్ల కిరీటాన్ని తలపించేది.ప్రస్తుత పరిస్థితి మున్ముందు కూడా ఇలానే కొనసాగితే మోదీ ప్రభుత్వానికి తిరుగే ఉండదని, 2019లో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతిపక్షం మరింత బలహీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. కాంగ్రెస్‌తో పాటు యూపీఏ మిత్రపక్షాలు సైతం ఇటీవల ఘోర పరాజయాలను చవిచూసిన నేపథ్యంలో ఇప్పట్లో అవి తేరుకునే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది.

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 21 hours ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 2 days ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

Posted 3 days ago | Category : national

జియో కి పోటీగా ఎయిర్టెల్ మరో ఆఫర్......!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్‌..!

Posted 3 days ago | Category : national

త్రిపురలో  కొనసాగుతున్న పోలింగ్‌..!