ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

360 కిలోల పచ్చరాయి దొరికింది.

Posted 6 months ago world business

అత్యంత విలువ కలిగిన భారీ పచ్చరాయి ఒకటి లభ్యమైనది. బ్రెజిల్‌లోని కార్నియాబా ప్రాంతంలో బాహియా మినరల్ కోపరేటివ్ జరిపిన తవ్వకాల్లో 360 కిలోల పచ్చ దొరికింది. 1.3 బీటర్ల పొడవున్న ఈ రాయిని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. కానీ అతడు దీని కోసం ఎంతడబ్బు చెల్లించాడన్న విషయం ఇంకా తెలియలేదు. 2001లో ఇదే గనిలో 20 కిలోల విలువైన పచ్చ దొరికింది. దాని విలువ 310 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో ఈ విలువ రూ.2 వేల కోట్ల పైమాటే. 20 కిలోలకే అంత ధర పలికితే.. తాజాగా లభ్యమైన ఈ 360 కిలోల పచ్చ ఎంత రాబట్టి ఉంటుందో మరి!

Most Read