ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

వాటర్ ఫెస్టివలో - 285 మంది మృతి..

Posted 7 months ago world

మయన్మార్‌లో ప్రతీ ఏడాది సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ వాటర్ ఫెస్టివల్. ఈ పండుగలో ఈ ఏడాది విషాదం చోటుచేసుకుంది. ప్రతి ఏడాది కొత్త సంవత్సరంలో వేసవి ముగిసే సమయంలో ఈ ఫెస్టివల్‌ను అట్టహాసంగా జరుపుకుంటారు. అయితే నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో 285 మంది మృతి చెందారు. మరో 1073 మంది గాయపడ్డారు.

మయన్మార్‌లో జరిగే ఈ ఫెస్టివల్‌ను థింగ్యాన్ అని పిలుస్తారు. బౌద్ధాన్ని అనుసరించేవారు ఈ వేడుకను జరుపుకుంటారు. గత సంవత్సరం చేసిన పాపాలు కొత్త సంవత్సరంలో నీటితో కడిగేసుకుంటే పోతాయనే విశ్వాసంతో ఈ వేడుక జరుగుతుంది. అయితే గత ఏడాది ఈ వేడుకలో 272 మంది మరణించగా, ఈ ఏడాది దారుణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయారు.

Most Read