భారత్ కు పెరిగిన 28 శాతం యుఎస్ వీసాలు, పాక్ కు 40 శాతం కోత

Posted 9 months ago | Category : world

డోనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికాకు వెళ్లే భారతీయులకు వీసాల మంజూరీపై ఆంక్షల గురించి ఆందోళన వ్యక్తం అవుతున్నా గతేడాదితో పోలిస్తే భారతీయులకు నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలను మంజూరు చేయడం 28శాతం పెరిగింది. అదే 2016 మార్చి-ఏప్రిల్‌ నెలలతో పోలిస్తే పాకిస్థాన్‌కు వీసాల మంజూరు 40శాతం తగ్గింది. 

పాక్‌ జాతీయులకు అమెరికన్‌ వీసాలను మంజూరు చేయడంలో  లో కఠినంగా వ్యవహరిస్తోంది. పాక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిషేధం విధించకపోయినప్పటికీ వీసాల మంజూరులో తగ్గుదల నమోదు కావడం గమనార్హం. 

పాకిస్థాన్‌కు ట్రంప్‌ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో 3,973 వీసాలు, ఏప్రిల్‌లో 3,925 వీసాలను మాత్రమే మంజూరు చేసింది. గతేడాది ఒబామా ప్రభుత్వం మొత్తం 78,637 వీసాలను ఇవ్వగా, నెలవారీ సగటు పరిశీలిస్తే 6,553 వీసాలను మంజూరు చేసినట్లైంది.

తాజా గణాంకాల ప్రకారం ఇవి 40శాతం వరకూ తగ్గాయి. ఇక భారతీయులకు ఈ ఏడాది మార్చిలో 97,925, ఏప్రిల్‌లో 87,049 వీసాలను మంజూరు చేయగా, గతేడాది నెలకు సగటున 72,082 వీసాలను మంజూరు చేసింది.

2016లో అమెరికా మొత్తం 8,64,987 వీసాలను భారతీయులకు ఇచ్చింది.కేవలం పాకిస్థాన్‌ మాత్రమే కాదు, ముస్లిం ప్రాబల్యం ఉన్న ఇతర దేశాలకు వీసాల మంజూరులో అమెరికా సగటున 20శాతం మేర కోత విధించింది. ఇక ఇరాన్‌, సిరియా, సూడాన్‌, సోమాలియా, లిబియా, యెమన్‌ దేశాలకు చెందిన వారికి అమెరికా వీసాలను మంజూరు చేయకుండా ట్రంప్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!