బ్రిట‌న్ పార్ల‌మెంట్‌లో మహిళా ప్రభంజనం... 207 మంది ఎన్నిక

Posted 8 months ago | Category : world politics

బ్రిట‌న్ పార్ల‌మెంట్‌లో హంగ్ ఏర్ప‌డినా తాజా ఎన్నిక‌ల్లో మాత్రం మ‌హిళ‌లు విజ‌య కేత‌నం ఎగుర‌వేశారు. ఈసారి బ్రిట‌న్ పార్ల‌మెంట్‌కు అత్య‌ధికంగా 207 మంది మ‌హిళా ప్ర‌తినిధులు ఎన్నియ్యారు. గ‌తంతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువే. 

ప్ర‌ధాని థెరిసా మే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లి ఆశాభంగానికి గురైన విష‌యం తెలిసిందే. కానీ ఈసారి ఎన్నిక‌ల్లో హౌజ్ ఆఫ్ కామ‌న్స్‌కు మాత్రం 207 మంది మ‌హిళా ఎంపీలు ఎంపికయ్యారు. 2015లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 196 మంది మ‌హిళా ఎంపీలు మాత్రమే పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. 

 బ్రిట‌న్ ఎన్నిక‌ల్లో ఈ సారి మ‌రో పెను సంచ‌ల‌నం కూడా న‌మోదు అయ్యింది. కెంట్‌లోని క్యాంట‌ర్‌బ‌రీ నుంచి లేబ‌ర్ పార్టీకి చెందిన రూసీ డ‌ఫీల్డ్ ఎన్నిక‌య్యారు. 1918 నుంచి అక్క‌డ ఎప్పుడూ లేబ‌ర్ పార్టీ గెల‌వ‌లేదు. ఈ సారి ఆ స్థానాన్ని లేబ‌ర్ పార్టీ గెల‌వ‌డం స‌ర్‌ప్రైజ్‌గా భావిస్తున్నారు. 

బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బ‌స్ట‌న్‌లో కూడా కొత్త రికార్డు న‌మోదు అయ్యింది. ఆ స్థానం నుంచి భార‌త సంత‌తికి చెందిన ప్రీతీ కౌర్ ఎన్నిక‌య్యారు. బ్రిటీష్ పార్ల‌మెంట్‌కు ఎన్నికైన మొద‌టి సిక్కు మ‌హిళ‌గా ప్రీతీ కౌర్ చ‌రిత్ర సృష్టించారు. 


రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Posted 13 hours ago | Category : politics

రేపు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

ఛీ ఛీ ఇదేం పాడు పని !

Posted 13 hours ago | Category : politics

ఛీ ఛీ ఇదేం పాడు పని !

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

Posted 21 hours ago | Category : politics

‘టీడీపీలో చేరి నా జీవితం నాశనం చేసుకున్నా’ : ఫిరాయింపు ఎమ్మెల్యే

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 2 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 2 days ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 3 days ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 3 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 3 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 3 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 4 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!