రూ.4.14కోట్లు పలికిన 1948 నాటి మహాత్ముడి స్టాంపులు

Posted 10 months ago | Category : world national

జాతిపిత మహాత్మాగాంధీ చిత్రంతో ఉన్న అరుదైన స్టాంపులు యూకేలో రికార్డు ధర పలికాయి.

యూకేలోని స్టాన్లీ గిబ్బన్స్‌ అనే స్టాంప్‌ కలెక్టింగ్‌ కంపెనీ మహాత్ముడి చిత్రంతో ఉన్న నాలుగు స్టాంపులను వేలం వేయగా.. రికార్డు స్థాయిలో 5లక్షల పౌండ్లు పలికాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 4.14కోట్లు. వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నారు. యూకేలో ఓ భారత స్టాంప్‌కు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. 1948 నాటి పది రూపాయల విలువ గల మహాత్ముడి స్టాంపులు కేవలం 13 మాత్రమే చలామణిలో ఉన్నట్లు వేలం నిర్వాహకులు చెప్పారు. ఇందులో నాలుగింటిని ఇప్పుడు వేలం వేయగా.. మరో నాలుగు రాయల్‌ ఫిలాటెలిక్‌ కలెక్షన్‌ హౌస్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ కలెక్షన్‌ హౌస్‌ బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2కు చెందినది.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

హెల్మెట్ ధరించని వారికి వింత శిక్ష..!

Posted a day ago | Category : national

హెల్మెట్ ధరించని వారికి వింత శిక్ష..!

హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ : hyperloop transportation technologies.ins,media

Posted 2 days ago | Category : national

హైపర్ లూప్   ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్  : hyperloop transportation technologies.ins,media

టీచర్ ని రేప్ చేస్తానన్న 7 వ తరగతి విద్యార్ధి !

Posted 2 days ago | Category : national

టీచర్ ని రేప్ చేస్తానన్న 7 వ తరగతి విద్యార్ధి !

అయోధ్య రైల్వే స్టేషన్‌ మీద రైల్వేశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : national

అయోధ్య రైల్వే స్టేషన్‌  మీద రైల్వేశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇక చీరలు కనపడవు !

Posted 2 days ago | Category : national

ఇక చీరలు కనపడవు !

తివారీకి తీవ్ర అస్వస్థత !

Posted 3 days ago | Category : national

తివారీకి తీవ్ర అస్వస్థత !

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 4 days ago | Category : national

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!

Posted 5 days ago | Category : national

సరికొత్త ఆఫర్ తో ఐడియా....!