నేర చరిత్రులకు పట్టం

Posted a year ago | Category : politics national

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరికించి చూస్తే నాలుగో వంతు ఎమ్మెల్యేలు నేర చరిత్రులేనన్న నిజం వెలికివచ్చింది.మొత్తం ఎమ్మెల్యేలు 403 ఉండగా వారిలో 143 మంది రేప్,మర్డర్ లాంటి కేసులున్న నేరచరిత్రులే.ఇది వేరేరెవరో చెప్పింది కాదు వాళ్ళే తమ ఎన్నికల అఫిడ్ విట్లలో వెల్లడించిన వివరాలు పరిశీలించి నేషనల్ ఎలక్షన్ వాచ్ మరియు,అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మసి అనే సంస్థ ఒక రిపోర్ట్ ను వెలువరించాయి.వీరిలో 83 మంది బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసి బారి విజయాలు సాధించారు.మిగిలిన వారిలో 11 మంది సమాజ్ వాదిపార్టీకి చెందిన వారు,నలుగురు బహుజన సమాజ్ పార్టీకి చెందిన వారు,కాంగ్రెస్ నుంచి ఒకరు,ముగ్గురు ఇండిపెండెట్లు వున్నారు.గెలిచినా వారిలో 80 శాతం మంది కోటేశ్వరులేనని రిపోర్టు తెలిపింది.

https://www.youtube.com/edit?o=U&video_id=3cpDhHYoiQI

పోయిన అసెంబ్లీలో 67 శాతం మంది కోటేశ్వరులున్నారు.సగటున ఎమ్మెల్యేల ఆస్తి 5.92 కోట్లుగా వెల్లడైంది.2012 ఎలెక్షన్లలో ఎమ్మెల్యేల సగటు ఆస్థి 3.36 కోట్లువుండేది.అసెంబ్లీ ఎలెక్షన్లు గెలవటానికి పెద్ద మొత్తంలో డబ్బుకావాలి కనుక సక్రమ మార్గంలో సంపాదించినవారికి సీట్లు దొరకవు.రౌడీ షీటర్లు హంతకులు భూదందా చేసే దళారులు ఎలా అక్రమంగా కోట్లు ఆర్జించేవాళ్లకే ఎమ్మెల్యేలయ్యే అవకాశం వస్తోంది వీరికి ఎలక్షన్లలో ఖర్చుచేసింది తిరిగి సంపాదించటానికి,మళ్ళి ఎలెక్షన్లకు ఖర్చు చేయటానికి డబ్బు సంపాదించుకోవాల్సిఉంటుంది.తిరిగి ప్రభుత్వం అండతో అక్రమార్కులు విజృభిస్తారు.ఇది ఒక విషవలయం అంతులేని కథ.


జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted 2 hours ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 4 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 12 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!