ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

బాగ్దాద్ బాంబు దాడిలో 13 మంది మృతి

Posted 6 months ago world

ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్ లో మరోసారి బాంబుదాడి జరిగింది. నగరంలోని కరాడా సెంట్రల్‌లోని ఐస్‌క్రీమ్ పార్లర్ సమీపంలో తీవ్రవాదులు బాంబుదాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 24 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. కాగా ఈ దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ ఘటనకు సబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Most Read