//single page style gallary page

భారత సంతతి డాక్టర్ పై ఇంగ్లాండ్ లో 118 కేసులు

Posted a year ago | Category : world

లైంగిక వేధింపులకు పాల్పడిన 65 కేసులతో పాటు ఇంగ్లాండ్ లో భారత సంతతికి చెందిన ఒక వైద్యుడిపై 118 కేసులను నమోదు చేశారు. ఉత్తర లండన్ కు చెందిన పోలీస్ అధికారుల కధనం ప్రకారం లైంగిక నిరోధక చట్టం - 2013 క్రింద  బృనెల్ క్లోజ్ కు చెందిన డా. మనీష్ షా అనే వైద్యుడిని అరెస్ట్ చేసి న్యాయవిచారణకు పంపారు.

2004 నుండి 2013 వరకు పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన్నట్లు కేసులు నమోదయ్యాయి. లైంగిక వేధింపులకు గురయిన వారిలో 13 ఏళ్ళ ఒక బాలిక కూడా ఉన్నారు. ఇదే ఆరోపణపై మనీష్ షా ఇదివరలో కూడా ఒకసారి అరెస్ట్ అయ్యిన్నట్లు తెలుస్తున్నది.నిందితుడిని ఆగష్టు 31న బార్ కింగ్ సైడ్ న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీస్ లు తెలిపారు.


అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

Posted 23 days ago | Category : world

అంగారకుడు పై నీటిజాడను కనుగున్నా నాసా..వారు చెప్పిన నిజాలివే..

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

Posted 24 days ago | Category : world

కోటి 46 లక్షలు పలుకుతున్న 2 కేజీల చికెన్ ధర.. ఎక్కడ?

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Posted 25 days ago | Category : world politics

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

Posted a month ago | Category : world

భార్య ఫై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్న భర్త...

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

Posted a month ago | Category : world

ఈ బేబీ ఫోటో వెనుకున్న కథ ఇదే..

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

Posted 2 months ago | Category : world

ప్రముఖ రాజకీయ నాయకుడు చేతిలో మోసపోయిన అందాల రాణి

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 2 months ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 2 months ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 2 months ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 2 months ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 3 months ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం