ప్రపంచంలోని వంద మంది అత్యుత్తమ వెంచర్ క్యాపిటలిస్టులో 11 మంది భారతీయులు.

Posted 8 months ago | Category : world

ప్రపంచంలోని వంద మంది అత్యుత్తమ వెంచర్ క్యాపిటలిస్టుల వివరాలతో ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో 11 మంది భారతీయ సంతతి అమెరికన్లకు చోటు దక్కింది. ది మిడాస్-2017 పేరుతో రూపొందించిన ఈ లిస్టులో.. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులపై సాధించిన రిటర్నుల విలువ ఆధారంగా వెంచర్ క్యాపిటలిస్టులకు ర్యాంకింగ్ ఇచ్చింది. సికోయా క్యాపిటల్లో భాగస్వామి అయిన జిమ్ గోయెట్జ్ ఈసారి లిస్టులో అగ్రస్థానం దక్కించుకున్నారు.

భారతీయ సంతతి వ్యక్తుల విషయానికొస్తే బ్యాటరీ వెంచర్స్లో జనరల్ పార్ట్నర్ అయిన నీరజ్ అగర్వాల్కు ఈ లిస్టులో 17వ స్థానం లభించింది. యాక్సెస్ పార్ట్నర్స్ భాగస్వామి సమీర్ గాంధీకి 23వ స్థానం గ్రేలాక్ పార్ట్నర్స్లో భాగస్వామి అషీమ్ చందనకు 28వ స్థానం బెయిన్ క్యాపిటల్ వెంచర్స్ ఎండీ సలీల్ దేశ్పాండేకు 33వ స్థానం వర్క్డే సహ వ్యవస్థాపకులు సీఈవో అనీల్ భుష్రీకి 37వ స్థానం దక్కింది. వింగ్ వెంచర్ క్యాపిటల్ వ్యవస్థాపక భాగస్వామి గౌరవ్ గార్గ్ 48వ స్థానంలో నిలిచారు. నార్వెస్ట్ వెంచర్ పార్ట్నర్స్ సీనియర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రమోద్ హాక్ 67వ స్థానం, జనరల్ కాటలిస్ట్ పార్ట్నర్స్ ఎండీ హేమంత్ తనేజా 70, మేఫీల్డ్ ఫండ్ ఎండీ నవీన్ చద్దా 73, లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్లో భాగస్వామి రవి మాత్రే 76, ఇన్సైట్ వెంచర్ పార్ట్నర్స్ ఎండీ దేవేన్ పరేఖ్కు 99 సైతం ఈ లిస్టులో స్థానం లభించింది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!