అమ్మను పంచుకున్న అనుయాయులు.

Posted a year ago | Category : politics state

జయలలిత మృతితో అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీ పేరును రెండు వర్గాలు పంచుకున్నాయి. పన్నీర్‌ సెల్వం వర్గం తమ పార్టీని ‘అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మా’గా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించగా.. శశికళ వర్గం ‘అన్నాడీఎంకే అమ్మా’గా ప్రతిపాదించింది. శశికళ వర్గానికి టోపీ గుర్తు, పన్నీర్‌సెల్వం వర్గానికి విద్యుత్‌ స్తంభం గుర్తును ఈసీ కేటాయించింది. అన్నాడీఎంకే పేరును ఎక్కడా వాడొద్దని ఇరువర్గాలకు ఈసీ సూచించింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్‌కేనగర్‌కు ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే జయ మరణానంతరం రెండుగా విడిపోయిన అన్నాడీఎంకే నేతలు.. పార్టీ గుర్తు ‘రెండాకుల’ కోసం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి రెండాకుల గుర్తు తమకే కేటాయించాలని శశికళ వర్గం, కార్యకర్తల బలం తమకే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ గుర్తు తమకే ఇవ్వాలని పన్నీర్‌ వర్గం ఈసీ ఎదుట వాదనలు వినిపించాయి. అయితే ఇరు వర్గాల వాదనలను విన్న ఈసీ.. రెండాకుల గుర్తును ఎవరికీ కేటాయించకుండా స్తంభింపజేస్తూ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. రెండు వర్గాల వారు కొత్త పార్టీ పేరును ప్రతిపాదించుకోవచ్చని ఈసీ పేర్కొంది. దీంతో పాటు గుర్తులను కూడా కోరింది. ఈ మేరకు శశికళ వర్గం, పన్నీర్‌ వర్గం తమ తమ పార్టీ పేర్లను ఈసీకి ప్రతిపాదించాయి.


బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted 2 hours ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

Posted 3 hours ago | Category : state

వర్మ పై కేసు.....సంచలన వెఖ్యలు చేసిన కత్తి......!

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

Posted 4 hours ago | Category : state

స్టార్ హీరోయిన్స్ ను మించిన కొత్త హీరోయిన్.......!

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

Posted 7 hours ago | Category : state

రామ్ గోపాల్ వర్మకూ ఏడేళ్ల జైలు శిక్ష..!

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ..!

Posted 9 hours ago | Category : state

సీసీఎస్ ముందు విచారణకు హాజరైన రాంగోపాల్  వర్మ..!

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

Posted 9 hours ago | Category : state

వర్మకు పోలీసుల 10 ప్రశ్నలు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

మద్యం మత్తులో మందు భామలు..!

Posted 11 hours ago | Category : state

మద్యం మత్తులో మందు భామలు..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 12 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!