Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాట్స‌ప్‌లో మారిన రూల్స్‌..!

Category : technology

ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్ర‌తీ ఒక్క‌రు మెసేజింగ్ యాప్ వాట్స‌ప్‌ను కూడా వాడుతుంటారు. సాధార‌ణంగా వాట్సాప్ వాడే వారిలో 15 నుంచి 30 సంవ‌త్స‌రాల మ‌ధ్య వారు ఎక్కువ మంది ఉంటారు. అయితే, వీరిని ఆక‌ట్టుకునేలా వాట్స్ యాజ‌మాన్యం మ‌రో నిర్ణ‌యం తీసుకుంది.New Rules in whatsapp

ప్ర‌ముఖ మెసెంజ‌ర్ కంపెనీ వాట్సాప్‌లోనూ ఇక‌పై యాడ్స్ క‌నిపించ‌నున్నాయి. ఐఓఎస్ వాట్సాప్ యాప్‌లో యాడ్స్ ను ప్రారంభించేందుకు వాట్సాప్ సంస్థ సన్నాహాలు చేస్తుంది.New Rules in whatsapp

నో యాడ్స్‌, నో గేమ్స్‌, నో జిమ్మిక్స్ అనే నినాదంతో ఇన్నాళ్ల‌పాటు ప్ర‌క‌ట‌న ర‌హిత సేవ‌ల‌ను అందించిన వాట్సాప్ యాజ‌మాన్యం.. తాజాగా యాడ్స్‌ను డిస్‌ప్లే చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే, వాట్స‌ప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేయ‌డంతో రూల్స్ అన్నీ ఒక్క‌సారిగా మారిపోయాయి.New Rules in whatsapp