Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొత్త రూ 50 నోట్లు విడుదలకు సిద్ధం !

Posted 5 months ago | Category : national

రిజర్వు బ్యాంక్ కొత్తగా ముద్రించిన రూ 50 నోట్లు విడుదలకు  సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైనా పంపిణి ప్రారంభం  కావచ్చని తెలుస్తున్నది. అయితే ఈ నోట్లు విడుదలైనా ప్రస్తుతం ఉన్న రూ 50 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది .

నోట్ల ర‌ద్దు త‌ర్వాత కొత్త‌గా రూ. 500, 2000 నోట్ల‌ను కేంద్రం ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. పాత 500, 1000 నోట్ల‌ను రద్దు చేసిన ప్ర‌భుత్వం  రూ. 5, 10, 50, 100 నోట్ల‌ను మాత్రం మార్చ‌లేదు. అవి అలాగే చ‌లామ‌ణిలో ఉన్నాయి. అయితే  ఇప్పుడు కొత్త రూ. 50 నోట్ల‌ను తీసుకురానున్న‌ది. కొత్త నోటుకు సంబంధించిన నమూనా ను కూడా విడుద‌ల చేసింది ఆర్బీఐ.

అచ్చం కొత్త రూ. 500 నోటు లాగానే ఉండే ఈ నోటు వెన‌క భాగంలో మాత్రం దేశ సాంస్కృతిక వార‌స‌త్వం ఉట్టిప‌డేలా. హంపీ ర‌థాన్ని చేర్చింది. కొత్త రూ. 500 నోటు వెన‌క భాగంలో ఎర్ర కోట ఉంటే రూ. 50 నోటు పై హంపీ ర‌థాన్ని చేర్చి దేశ చారిత్ర‌క సంప‌ద‌ను దేశ ప్ర‌జ‌ల‌కు తెలిసేనా వినూత్నంగా ఆలోచించింది ఆర్బీఐ. మ‌హాత్మా గాంధీ కొత్త చిత్రంతో పాటు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ డా. ఆర్. ఉర్జిత్ ప‌టేల్ సంత‌కంతో ఈ నోట్లు రానున్నాయి.

లైట్ బ్లూ క‌ల‌ర్ లో ఈ నోట్లు ఉండ‌నున్నాయి. ఇప్ప‌టికే వీటి ప్రింటింగ్ కూడా అయిపోయినట్లు స‌మాచారం. అయితే  రూ. 50 కొత్త నోటు ను ఆర్బీఐ ఎప్పుడు రిలీజ్ చేస్తుంద‌నే విష‌యాలు మాత్రం ఇంకా తెలియ‌రాలేదు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే