Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేపే కొత్త రూ 200 నోటు విడుదల

Posted 5 months ago | Category : national

కొత్త 200 నోటు విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 25న వినాయక చవితి రోజున  రూ. 200 నోటును విడుదల చేసేందుకు రిజర్వు బ్యాంక్ నిర్ణయించింది. ఆర్బీఐ కార్యాలయాలు, కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా ఈ నోటును ఆర్బీఐ అధికారులు విడుదల చేయనున్నారు. రేపట్నుంచి రూ  200 నోటు చలామణిలోకి రానుంది.

భారతదేశ వారసత్వ, సాంస్కృతిక సంపద ఉట్టిపడేలా నోటు వెనుకభాగంలో సాంచీ స్థూపాన్ని ముద్రించారు. నోటు ముందు భాగం కుడివైపు చివరన అశోక స్థూపాన్ని ముద్రించారు. మహత్మా గాంధీ కొత్త సిరీస్ తో ఈ నోటు రానుంది. దేవనాగరి లిపిలో రూ 200 అంకెను నోటు ముందు, వెనుక భాగంలో ముద్రించారు. 

కొత్త రూ 200 నోటు పసుపు కలర్ లో ఉంది. ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంది. మైసూర్ గవర్నమెంట్ ప్రెస్ లో కొత్త రూ 200 నోట్లను ముద్రించారు. గతేడాది నోట్ల రద్దు తర్వాత.. కొత్తగా విడుదలైన రూ 200 నోటు నాలుగోది. మొదట రూ  2000, తర్వాత రూ 500 నోటును మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఇటీవలే రూ. 50 నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. కానీ రూ 50 నోటు ఇంకా చలామణిలోకి రాలేదు. 

దేశప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.200 నోట్ల విడుదలకు అనుమతి మంజూరు చేసిన విషయం విదితమే. పెద్దనోట్ల రద్దు అనంతరం రూ.2000 నోటును ప్రవేశపెట్టడంతో చిల్లర సమస్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డు సిఫారసు మేరకు రూ.200 నోటును జారీ చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసింది.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 2 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే